Off Beat

రైల్వే ట్రాక్ పై W/L అని రాసి ఉంటుంది.. దాని అర్థం ఏమిటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మనం రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కిటికీ లోంచి బయటకు చూస్తే ఆ ట్రాక్ పక్కన బోర్డులకు అనేక రకాల రాతలతో కొన్ని సింబల్స్ ఉంటాయి&period; అవి ఎందుకు పెడతారో మనలో చాలా మందికి తెలియదు&period; కానీ వాటికి కూడా కొన్ని ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయి&period; భారతీయ రైల్వే దీన్ని ట్రాక్ à°² పై ఉన్నటువంటి క్రాసింగ్ వద్ద ఏర్పాటు చేస్తుంది&period; ఆ క్రాసింగ్ పక్కన ఒక బోర్డు ఉంటుంది&period; దానిపై W&sol;L అని రాసి ఉంచుతారు&period; ఇందులో W&sol;L అంటే విజిల్ లెవెల్ బోర్డ్ అని అర్థం వస్తుంది&period; ఇది రైల్వే ట్రాక్ కు రెండు వైపులా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భారత రైల్వే అధికారిక వెబ్ సైట్ లో చూస్తే లోకో పైలెట్ లను అప్రమత్తం చేయడం కోసమే ఈ బోర్డును ఏర్పాటు చేస్తుంది రైల్వే శాఖ&period; ఇది క్రాసింగ్ రెండువైపులా అమర్చబడి ఉంటుంది&period; దీని దాటడానికి 600 మీటర్ల ముందే ఈ బోర్డు ఏర్పాటు చేస్తారు&period; దీనిగుండా రైల్వే పైలెట్ వెళ్తున్నప్పుడు హారన్‌ ఇవ్వడం తప్పనిసరి&period; ఆ బోర్డు దాటేవరకూ నిరంతరంగా హారన్‌ ఇవ్వాల్సి ఉంటుంది&period; దీనికి ప్రధాన కారణం క్రాసింగ్ వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగానే ఆ రైలు వస్తున్నట్టు హారన్ మోగించడం&period; అందుకే W&sol;L బోర్డును ఏర్పాటు చేస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82042 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;wl-meaning&period;jpg" alt&equals;"what is the meaning of wl on boards beside railway tracks " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఆ పసుపు రంగు బోర్డుపై W&sol;L అని నలుపు రంగు తో రాయబడి ఉంటుంది&period; ఇలా ఈ కలర్ ను వాడడం వల్ల చాలా దూరం నుంచి కూడా ఇది కనిపిస్తుంది&period; అలా దూరం నుంచి కనిపించినప్పుడు లోకో పైలట్ హారన్ ను కొట్టడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దీని ప్రధానార్థం&period; ఈ బోర్డును ఏర్పాటు చేయడంలో రైల్వేశాఖ అనేక నిబంధనలు పెట్టింది&period; ఇది నేల నుండి 2100 మిల్లీ మీటర్ల ఎత్తులో ఉండాలి&period;&period; 2 బోర్డులు ఏర్పాటు చేస్తారు&period; ఒకటి ఇంగ్లీషు&period; రెండవది హిందీలో రాసి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts