Off Beat

“అమెజాన్”లో ఒకోసారి “చిన్న వస్తువు” కొన్నా “పెద్ద బాక్స్” లో వస్తుంది.! ఎందుకో తెలుసా.? 4 కారణాలు ఇవే.!

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి తరుణంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఎక్కువైంది&period; ఏ చిన్న వస్తువు కొనాలన్నా చాలా మంది ఆన్‌లైన్‌ బాట పడుతున్నారు&period; తమ అభిరుచులకు అనుగుణంగా తమకు కావల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు&period; బయట తిరిగే బాధ లేకుండా ఇంట్లో కూర్చుని కేవలం ఒక్క క్లిక్‌తో ఐటమ్స్‌ను ఆర్డర్‌ చేస్తున్నారు&period; ఈ క్రమంలోనే యూజర్లను దృష్టిలో ఉంచుకుని ఈ-కామర్స్‌ సంస్థలు కూడా చాలా సౌకర్యవంతంగా డెలివరీలను అందిస్తున్నాయి&period; అయితే డెలివరీల విషయానికి వస్తే ముఖ్యంగా అమెజాన్‌ సంస్థ ద్వారా మనకు అప్పుడప్పుడు మనం ఆర్డర్‌ చేసే వస్తువులు చిన్నవైనప్పటికీ పెద్ద పెద్ద బాక్సుల్లో వస్తాయి కదా&period; గమనించారా &quest; అయితే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా &quest; అదే ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమెజాన్‌ సంస్థ చిన్న వస్తువులను కూడా పెద్ద బాక్సుల్లో పంపేందుకు పలు కారణాలు ఉన్నాయి&period; అవేమిటంటే… ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు అన్నింటిలోనూ అమ్మేవారు వేరే ఉంటారు&period; వారిని సెల్లర్స్‌ అని అంటారని తెలుసు కదా&period; అయితే వారు తమ వస్తువులకు సంబంధించి కొలతలు&comma; పరిమాణాన్ని ఆన్‌లైన్‌ డేటాబేస్‌లో తప్పుగా ఎంటర్‌ చేస్తారు&period; లేదంటే వాటి గురించి పట్టించుకోరు&period; దీంతో ఏ వస్తువును ఏ పరిమాణంలో ఉన్న బాక్సులో పెట్టాలో ఆటోమేటెడ్‌ ప్యాకింగ్‌ మెషిన్లకు తెలియదు&period; ఈ కారణంగా చిన్న వస్తువులను కూడా పెద్ద బాక్సుల్లో ప్యాక్‌ చేయడం జరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71918 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;amazon-box&period;jpg" alt&equals;"why some times amazon give small items in big boxes " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తప్పులు చేయడం మానవ సహజం&period; అయితే మనుషులే కాదు&comma; రోబోలు కూడా తప్పు చేస్తాయి&period; ఈ క్రమంలోనే రోబోటిక్‌ టెక్నాలజీతో పనిచేసే ఆటోమేటెడ్‌ ప్యాకింగ్‌ మెషిన్లు కూడా కొన్ని సార్లు తప్పు చేస్తాయి&period; చిన్న వస్తువుకు కూడా పెద్ద బాక్సును అనుకోకుండా ఎంపిక చేస్తాయి&period; దీంతో ఆయా వస్తువులు పెద్ద బాక్సుల్లో ఆటోమేటిక్‌గా ప్యాక్‌ అవుతాయి&period; అలా ప్యాక్‌ అయిన వాటిని మళ్లీ ఓపెన్‌ చేయడం కుదరదు&period; కనుక వాటిని అలాగే పంపిస్తారు&period; ఈ-కామర్స్‌ సంస్థలు ఐటమ్స్‌ను డెలివరీ చేసేందుకు ఉపయోగించే బాక్సులను బయటి సంస్థలకు కాంట్రాక్టు ఇచ్చి తయారు చేయించుకుంటాయి&period; అయితే నేటి తరుణంలో చిన్న బాక్సుల ఉత్పత్తి అంతగా లేదు&period; కేవలం పెద్ద బాక్సులనే ఎక్కువగా కాంట్రాక్టు సంస్థలు తయారు చేస్తున్నాయి&period; దీంతో పెద్ద బాక్సులనే చిన్న వస్తువులకు వాడాల్సి వస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా వస్తువులను రవాణా చేసే ట్రక్కుల్లో ట్రాన్స్‌పోర్టు వారు ఖాళీలు అస్సలు ఉంచరు&period; అలా ఉంచితే ఒక వస్తువు మీద మరొక వస్తువు పడి అవి డ్యామేజ్‌ అయ్యేందుకు అవకాశం ఉంటుంది&period; కనుక వీలున్నంత వరకు ట్రక్‌ను పూర్తిగా ప్యాకేజీలతో నింపేస్తారు&period; అయితే అలా నింపాలంటే పెద్ద బాక్సులు అయితే సౌకర్యంగా ఉంటుంది&period; కనుక చిన్న వస్తువులను కూడా పెద్ద బాక్సుల్లో పెట్టి ప్యాక్‌ చేస్తారు&period; ఆ పెద్ద బాక్సులను ట్రక్కుల్లో మొత్తం నింపుతారు&period; దీంతో ట్రక్కులు నిండి వస్తువులు లోపల ఒకదానిపై ఒకటి పడిపోకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts