lifestyle

మీకు తెలియ‌ని 7 సీక్రెట్స్.!!

<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్య జీవితంలో à°®‌నం చాలా విష‌యాల‌ను చూస్తుంటాం&period; వాటిలో కొన్ని à°µ‌స్తువులైతే&comma; కొన్ని అంకెలు&comma; సింబ‌ల్స్ అయి ఉంటాయి&period; ఇంకొన్ని వేరేవి అయి ఉంటాయి&period; అయితే సాధార‌ణంగా చాలా మంది దేన్న‌యినా అంత‌గా à°ª‌ట్టించుకోరు&period; అలా చూస్తూ వెళతారు&period; అయితే బాగా జాగ్ర‌త్త‌గా గ‌à°®‌నిస్తే కొన్ని à°µ‌స్తువుల ద్వారా à°®‌à°¨‌కు కొన్ని విష‌యాలు తెలుస్తాయి&period; అవేమిటంటే… కాస్మొటిక్స్ ఉండే జార్ లేదా à°¡‌బ్బాల‌పై మీరెప్పుడైనా 12 M అని లేదా 12 W అని చూశారా&period;&period;&quest; చూసే ఉంటారు&period; కానీ వాటి గురించి à°ª‌ట్టించుకుని ఉండ‌రు&period; అయితే వాటి à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఏం తెలుస్తుందంటే… 12 M అని ఉంటే ఆ కాస్మొటిక్ 12 నెల‌à°² పాటు పాడు కాకుండా ఉంటుంద‌ని అర్థం&period; M అంటే month అని అర్థం&period; అలాగే W అంటే Week అని అర్థం&period; అంటే ఆ కాస్మొటిక్ ఎక్స్‌పైరీ అన్ని నెల‌లు లేదా వారాలు ఉంటుంద‌న్న‌మాట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టూత్‌పేస్ట్‌à°²‌ను à°¤‌యారు చేసే కంపెనీలు కొన్ని à°°‌కాల పేస్ట్‌లను రంగు రంగులుగా à°¤‌యారు చేస్తాయి&period; అయితే ఆ రంగుల à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఓ విష‌యం తెలుస్తుంది&period; అదేమిటంటే&period;&period; ఎరుపు రంగు పేస్ట్‌లో ఉంటే అది చిగుళ్ల‌ను దృఢంగా చేస్తుంద‌ని&comma; తెలుపు రంగులో ఉంటే అది దంతాల‌ను తెల్ల‌గా చేస్తుంద‌ని&comma; ఇక గ్రీన్ లేదా బ్లూ రంగుల్లో ఉంటే ఆ పేస్ట్ à°µ‌ల్ల నోటి దుర్వాస‌à°¨ ఉండ‌à°¦‌ని&comma; తాజా వాస‌à°¨ à°µ‌స్తుంద‌ని తెలుసుకోవాలి&period; అందుకే ఈ మూడు రంగులు క‌లిసి à°µ‌చ్చేలా కొన్ని కంపెనీలు టూత్ పేస్ట్‌à°²‌ను à°¤‌యారు చేస్తున్నాయి&period; అమెరికాలో ఉండే స్టాచ్యూ ఆఫ్ లిబ‌ర్టీ అంద‌రికీ తెలిసిందే&period; ఎత్త‌యిన విగ్ర‌హమది&period; అయితే ఆ విగ్ర‌హం à°¤‌à°²‌కు ఉండే పాగాకు 7 కొమ్ముల వంటివి ఉంటాయి&period; అవి భూమిపై ఉన్న 7 ఖండాల‌ను&comma; 7 à°®‌హాస‌ముద్రాల‌ను సూచిస్తాయి&period; ఇక వాటిలో ఒక్కో కొమ్ము à°¬‌రువు 150 పౌండ్ల à°µ‌à°°‌కు ఉంటుంది&period; అంటే సుమారుగా ఒక్కొక్కటి 68 కిలోల à°µ‌à°°‌కు à°¬‌రువు ఉంటుంద‌న్న‌మాట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71915 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;toothpaste&period;jpg" alt&equals;"7 important secrets you do not know about " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీకు ట్రామ్ కార్ల గురించి తెలుసు క‌దా&period; అదేనండీ à°®‌à°¨ దేశంలో కోల్‌క‌తాలో ఉన్నాయి&period; రోడ్ల‌పై ఉండే à°ª‌ట్టాల‌పై అవి తిరుగుతాయి&period; రెండు లేదా మూడు పెట్టెలు మాత్రమే ఉంటాయి&period; వీటినే ట్రామ్ కార్లు అని పిలుస్తారు&period; అయితే ఇవి ఎప్పుడూ స్ట్రెయిట్‌గా ప్ర‌యాణించ‌వు&period; జిగ్ జాగ్ గా అంటే వంక‌à°° టింక‌à°°‌గా ప్ర‌యాణిస్తాయి&period; అది ఎందుకంటే వాటి క‌ప్పుపై ఉండే పాంటోగ్రాఫ్ à°¸‌రిగ్గా బ్యాలెన్స్ అవ్వాలంటే అవి అలా ప్ర‌యాణించాల్సిందే&period; పేక‌ల్లో ఉండే హార్ట్స్ కింగ్ &lpar;ఆఠీన్ రాజు&rpar; గురించి తెలుసు క‌దా&period; అయితే ఆ బొమ్మ నిజ‌మైన రాజుదే తెలుసా&period;&period;&quest; అత‌ని పేరు కింగ్ చార్లెస్ VII&period; అయితే అత‌ను à°¤‌à°¨ క‌త్తితో à°¤‌à°²‌లో పొడుచుక‌ని చ‌నిపోయాడ‌ట‌&period; అందుకే ఆ పేక‌ల్లో బొమ్మ కూడా అలాగే ఉంటుంది&comma; క‌త్తితో à°¤‌à°²‌ను పొడుచుకున్న‌ట్టుగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుస్త‌కాల్లో à°®‌నం అప్పుడ‌ప్పుడు ఖాళీ పేజీల‌ను చూస్తాం క‌దా&period; అయితే వాటిని ఎందుకు అలా à°µ‌దిలిపెడ‌తారంటే అన్నీ పేజీలు క‌లిపి à°¸‌రిసంఖ్య‌లో ఉండాల‌నే కార‌ణం చేత కొంద‌రు అలా పుస్త‌కాల‌ను ఖాళీ పేజీల‌తో ప్రింట్ చేస్తార‌ట‌&period; అందుకే అవి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌నిపిస్తాయి&period; దానికి గ‌à°² కార‌ణం అదే&period; బ్రిట‌న్ దేశానికి చెందిన 1&comma; 2&comma; 5&comma; 20&comma; 50 పెన్స్ కాయిన్ల‌ను à°µ‌రుస‌గా పెడితే అవి అక్క‌à°¡à°¿ రాయ‌ల్ కోట్ ఆఫ్ ఆర్మ్స్‌ను పోలేలా ఆకారం ఏర్ప‌డుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts