Off Beat

కట్టెలపొయ్యి మీద చేసిన వంటలు ఎందుక‌ని రుచిగా ఉంటాయి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కట్టెల పొయ్యి ఒకసారి బాగా రాజుకుందంటే భగభగ మంటలు వస్తూ వంట త్వరగానే అయిపోతుంది&period; అయితే మధ్య మధ్యలో పొయ్యిగొట్టంతో ఊదుతూ మంట ఆరిపోకుండా చూస్తుండాలి&period; అలాగే కర్రలు పొయ్యి లోపలికి తోస్తుండాలి&period; పొగ వెలుపలికి పోవడానికి తగిన ఏర్పాట్లు ఉండాలి&period; పొయ్యి మీద వండిన వంటలకు కొద్దిగా పొగ వాసన ఉంటుంది&period; ఈ రోజుల్లో ఆ స్మోకీ టేస్ట్ కోసం వండిన వంటకం మధ్యలో చిన్న గిన్నెలో మండుతున్న కర్రముక్క ఉంచుతారు&period; అన్నం వంటివి పొయ్యి మీదవండుతుంటే ఆ ఎర్రని పచ్చని మంటల మధ్య ఉడుకుతున్న వంటకాలకు రుచి ఎక్కువయినట్లని అనిపిస్తుంది&period; అసలు కొన్ని వంటకాలు కుంపటి మీద చేస్తే రుచిగా ఉంటాయి&period; కుంపటి మీద వండిన వంటకం నెమ్మదిగా ఉడికి&comma; వేగడం వల్ల వేపుడు కూరలు చాలా బాగా వేగి రుచిగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయలు పచ్చడి కోసం కాల్చడానికి&comma; మొక్కజొన్నలు కాల్చడానికి కూడా బొగ్గుల కుంపటి బాగా పనికివస్తుంది&period; అలాగే మినపరొట్టె &lpar;దిబ్బరొట్టె&rpar; చేయడానికి బొగ్గుల కుంపటి వాడేవారు&period; దీనిమీద మెల్లిగా చక్కగా అవుతుంది&period; గాస్ స్టవ్ మీద వంట సులభంగా&comma; పొగ లేకుండా అవుతుంది&period; సిమ్ లో పెట్టి చేస్తే వేపుడు కూరలు&comma; అలాగే పరాఠాలు&comma; సూఖా రొట్టెలకి మంట ఎక్కువ&comma; తక్కువ చేస్తూ చేయడానికి అనుకూలంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86808 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;wooden-stove&period;jpg" alt&equals;"why wooden stove dishes are very good " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుల్కాలు&comma; వంకాయలు మొదలయినవి నేరుగా మంటలో పెట్టి కాల్చవచ్చు&period; గాస్ స్టవ్ మీద వండినపుడు &comma; కొంచెంసేపు హై లో ఉంచి&comma; తగినంత వేడెక్కాక మంట తగ్గించి సిమ్ లో పెట్టి వండితే రుచిగా తయారవుతుంది వంటకం&period; ఈరోజుల్లో క్రొత్త మోడల్ కట్టెల పొయ్యి లు&comma; కుంపటులు అమ్ముతున్నారు&period; సరదాగా&comma; కొన్ని ప్రత్యేకమైన వంటలు&comma; స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు వాడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts