హెల్త్ టిప్స్

కారం తిన్నాక, నోరు మండితే వెంటనే చక్కెర తినేస్తాం…ఇలా చేయడం మంచిదేనా?

<p style&equals;"text-align&colon; justify&semi;">జిహ్వకో రుచి అన్న చందంగా ఈ ప్ర‌పంచంలోని వ్య‌క్తులంద‌రూ భిన్న‌మైన రుచుల‌ను కలిగి ఉంటారు&period; ఆ రుచులంటేనే వారు ఎక్కువ‌గా ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period; ప్ర‌ధానంగా జ‌నాలు ఎక్కువ‌గా ఇష్ట‌à°ª‌డే రుచుల్లో చెప్పుకోద‌గిన‌వి రెండు అవి తీపి&comma; కారం&period; చాలా మందికి ఇవి అంటేనే ఎక్కువ‌గా ఇష్టంగా ఉంటాయి&period; అయితే తీపి సంగ‌తి à°ª‌క్క‌à°¨ పెడితే కారంను కూడా చాలా మందే తింటారు&period; కానీ కారంను ఇష్టంగా తినే వారు అంత‌గా మంట‌ను ఫీల్ అవ్వ‌రు&period; ఇక తిన‌క తిన‌క ఒక్క‌సారి కారం తింటే అలాంటి వారి à°ª‌రిస్థితి ఎలా ఉంటుందో à°®‌నం అర్థం చేసుకోవ‌చ్చు&period; నాలుకంతా మంట‌గా మార‌డంతో మిర‌à°ª‌కాయ తిన్న కాకిలా మారిపోతారు&period; నోరంతా ఊ… అని ఉసికొడుతుంటారు&period; అలాంటి వారు వెంటనే వెళ్లి గుప్పెడంత చక్కెరను నోట్లో వేసుకుంటారు&period; అయితే కారంతో నోరు మంటగా ఉన్నప్పుడు చక్కెర ను తినడం అంత శ్రేయస్కరం కాదు&period;&period;చక్కెరకు బదులుగా ఈ పదార్థాలు తింటే కారంమంట తగ్గడమే కాకుండా…&period;ఆరోగ్యానికి కూడా చాలా మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాగా కారంగా ఉన్న à°ª‌దార్థాల‌ను తిన‌డం à°µ‌ల్ల నోరంతా మంట‌గా మారితే వెంట‌నే ఒక గ్లాస్ పాలు తాగేయండి&period; దీంతో మంట à°¤‌గ్గుతుంది&period; పాల‌ల్లో ఉండే కేసీన్ నాలుక‌పై ఏర్ప‌డే మంట‌ను à°¤‌గ్గిస్తుంది&period; బ్రెడ్‌&comma; అన్నం&comma; ఉడికిన ఆలుగ‌డ్డ‌లు వంటి పిండి à°ª‌దార్థాలు అధికంగా ఉన్న ఆహారాన్ని నోట్లో వేసుకుని à°¨‌మిలి మింగాలి&period; దీని à°µ‌ల్ల నాలుక మంట à°¤‌గ్గుతుంది&period; ఒక నిమ్మ‌కాయ‌ను తీసి అడ్డంగా కోసి ఆ ముక్క‌ను నోట్లో పిండుకోవాలి&period; దాన్నుంచి à°µ‌చ్చే à°°‌సం నాలుక మంట‌ను à°¤‌గ్గిస్తుంది&period; ఒక టీస్పూన్ తేనెను నోట్లో వేసుకుని కొంత సేపు అలాగే ఉంచి అనంత‌రం ఆ తేనెను మింగేయాలి&period; దీంతో నాలుక‌&comma; నోట్లో ఉన్న కారం మంట à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82857 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;chilli-burn&period;jpg" alt&equals;"take these foods if you have burnt tongue after chilli intake " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పీన‌ట్ à°¬‌ట‌ర్‌ను నోట్లో వేసుకున్నా కారం మంట నుంచి ఉప‌à°¶‌à°®‌నం పొంద‌à°µ‌చ్చు&period; కారం à°µ‌ల్ల విడుద‌à°²‌య్యే కెమిక‌ల్స్ ప్ర‌భావాన్ని పీన‌ట్ à°¬‌ట‌ర్ à°¤‌గ్గిస్తుంది&period; అవ‌కాడో&comma; అర‌టి పండును ఒక్కోదాన్ని తీసుకుని వాటిని బాగా à°¨‌లిపి నోట్లో వేసుకుని à°¨‌à°®‌లాలి&period; దీంతో కారం బాధ à°¤‌గ్గుతుంది&period; వేరే వస్తువులు ఏవీ అందుబాటులో లేనప్పుడు…తప్పని పరిస్థితుల్లో చక్కెరను తినొచ్చు&period; అయితే చ‌క్కెర‌ను వెంట‌నే à°¨‌మిలి మింగేయ‌కూడ‌దు&period; కొంత సేపు నోట్లో అలాగే ఉంచుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts