Off Beat

ఆ గ్రామంలో స్త్రీలు దుస్తులు ధరించరు.. అది విదేశీ గ్రామం కాదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">భారతదేశం వేలాది గ్రామాలతో సుసంపన్నంగా ఉన్న దేశం&period; మన దేశంలో ఒక్కో గ్రామానికి ఒక్కో ఆచార వ్యవహారం ఉంటుందని అందరికీ తెలుసు&period; అయితే ఈ ఆచారాల్లో కొన్ని చాలా వింతగా అనిపిస్తాయి&period; ప్రస్తుతం మన దేశంలోని ఓ గ్రామంలో ఇప్పటికీ పాటిస్తున్న ఆ వింత ఆచారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం&period; హిమాచల్‌ప్రదేశ్‌లోని మణికర్ణ లోయలో పిని అనే గ్రామం ఉంది&period; ఆ గ్రామంలో ఓ వింత ఆచారం అమలులో ఉన్నది&period; ఆ గ్రామానికి చెందిన మహిళలు దుస్తులు ధరించకుండా నగ్నంగా వీధుల్లో తిరగడం ఆనవాయితీగా వస్తున్నది&period; అయితే ఏడాది పొడవునా ఈ ఆచారం ఉండదు&period; ఏడాదికి ఒక ఐదు రోజులు ఆ గ్రామానికి చెందిన మహిళలు ఈ ఆచారాన్ని పాటిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శతాబ్దాల కాలం నాటి ఈ ఆచారాన్ని అక్కడి మహిళలు ఇప్పటికీ పాటిస్తూ వస్తున్నారు&period; అయితే ఈ ఆచారం కేవలం స్త్రీలకు మాత్రమే సంబంధించినది కాదు&period; ఈ సందర్భంగా పురుషులు కూడా కొన్ని నియమాలు పాటించాలి&period; మహిళలు ఈ వ్రతంలో ఉన్నప్పుడు వాళ్లతో వారి భర్తలు మాట్లాడకూడదు&period; మద్యం&comma; మాంసం తినకూడదు&period; అలా చేస్తే వ్రత భంగం కలిగి కీడు జరుగుతుందని ఆ గ్రామస్తుల నమ్మకం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74868 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;pini-village&period;jpg" alt&equals;"women follow strange custom in this indian village " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా ఏడాదిలో ఓ ఐదు రోజులు మహిళలు దుస్తులు విప్పుకుని ఉండకపోతే ఆపద వస్తుందని వారి భయం&period; ఆ ఆపదకు రాక్షసులే కారణమని వారు నమ్ముతున్నారు&period; శతాబ్దాల క్రితం వారి గ్రామాన్ని రాక్షసులు ఆక్రమించారట&period; ఆ సమయంలో అసురులు అందమైన దుస్తులు ధరించిన వివాహిత స్త్రీలను తీసుకువెళ్లారట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొత్తం ఐదు రోజులపాటు రాక్షసులు ఈ దారుణానికి పాల్పడ్డారట&period; దాంతో దేవుడు లాహువా ఘోంట్ ఆ గ్రామానికి వచ్చి ఆ రాక్షసులను నాశనం చేశాడట&period; అందుకే ఏడాదిలో ఆ ఐదు రోజులు మహిళలు దుస్తులు ధరిస్తే కీడు జరుగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు&period; అందుకే ఏటా ఆ ఐదు రోజులపాటు తమ దుస్తులను వదిలేస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts