చిట్కాలు

మున‌గ ఆకుల‌తో ఎన్ని వ్యాధుల‌ను ఎలా న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మున‌గ ఆకుల్లోనూ&comma; కాడల్లోనూ&comma; క్యాల్షియం&comma; విటమిన్-ఎ పుష్కలంగా ఉంటాయి&period; కాబట్టి ఇది ఎముకలకు బలం కలిగిస్తుంది&period; నేత్రవ్యాధులు రాకుండా కాపాడుతుంది&period; దీని ఆకులను దంచి రసం తీసి ఒక చెంచా మోతాదులో సమానంగా తేనె లేక చక్కెర కలిపి రోజూ సేవిస్తే కండరాలు&comma; ఎముకలు దృఢంగా ఉంటాయి&period; కంటిచూపు అమోఘంగా ఉంటుంది&period; చర్మరోగాలు రాకుండా నివారితమవుతాయి&period; దీని ఆకుల్ని పప్పులో కలిపి ఉడికించి తింటారు&period; కాడల్ని సాంబారులో వేస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ కాడల్లోని విత్తులు తినడం వల్ల కడుపులోని క్రిములు నశిస్తాయి&period; ఈ గింజల్ని ఎండించి&comma; చూర్ణంగా తయారుచేసి à°¨‌స్యంలాగా పీలిస్తే&comma; దీర్ఘకాలపు శిరశ్శూలలు దూరమౌతాయి&period; ఒక చెంచా మునగ ఆకుల రసంలో ఒక చెంచా ఉల్లిపాయరసం కలిపి&comma; రెండు పూటలా బహిష్టు సమయంలో తాగితే స్త్రీలలో వచ్చే బహిష్టు కడుపునొప్పి తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74864 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;moringa-leaves-1&period;jpg" alt&equals;"wonderful home remedies using moringa leaves " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆకులముద్దను నువ్వుల నూనెతో కలిపి&comma; పట్టు వేస్తే వాపులు&comma; సెగ్గడ్డలు&comma; కీళ్లనొప్పులు తగ్గుతాయి&period; ఈ చెట్టు వేళ్లను దంచి&comma; రసం తీసి ఒక చెంచా మోతాదులో పాలతో రోజూ రెండు పూటలా తాగితే మూత్ర పిండంలో రాళ్లు కరిగిపోతాయి&period; దీనివల్ల బ్రెయిన్ ట్యూమర్లు కూడా తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts