Covid Vaccine 3rd Dose : రెండో డోసు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 9 నెలల తరువాతే 3వ డోసుకు అర్హులు..!
Covid Vaccine 3rd Dose : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో బూస్టర్ డోసును ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఫ్రంట్ లైన్, ...