గంబూసియా చేపలు అంటే ఏమిటో తెలుసా ? దోమలను ఎలా అంతం చేస్తాయంటే ?
వర్షాకాలం సీజన్ లో సహజంగానే దోమలు విజృంభిస్తుంటాయి. ఈ సీజన్‌లో దోమల వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియాతోపాటు విష జ్వరాలు ప్రబలుతుంటాయి. ...