ఆలుగడ్డ (బంగాళాదుంప)ల జ్యూస్‌తో చర్మ సంరక్షణ.. ఇలా ఉపయోగించాలి..
భారతీయులు ఎంతో కాలం నుంచి ఆలుగడ్డలను వంటల్లో ఉపయోగిస్తున్నారు. ప్రతి ఇంట్లోని కిచెన్‌లోనూ మనకు ఇవి కనిపిస్తాయి. వీటిని కొందరు బంగాళాదుంపలు అని కూడా పిలుస్తారు. అయితే ...