వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి మీ పిల్లలను సురక్షితంగా ఉంచేందుకు ఈ సూచనలు పాటించండి..!
వర్షాకాలంలో సహజంగానే మనకు అనేక రకాల వ్యాధులు వస్తుంటాయి. ఈ సీజన్ వస్తూనే అనారోగ్యాలను మోసుకుని వస్తుంది. వైరల్ జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి ...