డెంగ్యూతో జాగ్రత్త.. ఈ వ్యాధి బారిన పడితే కనిపించే లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన చిట్కాలు ఇవే..!
వర్షాకాలంలో వచ్చే అనేక రకాల వ్యాధుల్లో డెంగ్యూ వ్యాధి ఒకటి. ఇది ఏడాదిలో ఎప్పుడైనా రావచ్చు. కానీ వర్షాకాలం సమయంలో సహజంగానే దోమలు విజృంభిస్తాయి, కనుక ఈ ...