తేనెలో ఎంత చక్కెర ఉంటుంది ? రోజుకు ఎన్ని స్పూన్ల తేనెను తినవచ్చు ?
ఆయుర్వేదంలో తేనెకు ఎంతో ప్రాధాన్యత ఉన్న విషయం విదితమే. తేనెను ఎన్నో ఔషధ ప్రయోగాల్లో ఉపయోగిస్తుంటారు. తేనెలో సహజసిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ ...