టీనేజర్ల ఎదుగుదల సరిగ్గా ఉండాలంటే ఈ 7 ఆహారాలను తరచూ తీసుకోవాలి..!
ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరైనా సరే రోజూ అన్ని పోషకాలు కలిగిన పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నారులు, పెద్దలు వారి శరీర అవసరాలకు తగిన విధంగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ...