Erra Dimpena : శ‌రీరంలో ఎక్క‌డ గ‌డ్డ‌లు ఉన్నా స‌రే.. ఈ మొక్క‌తో మొత్తం పోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Erra Dimpena &colon; à°®‌à°¨‌ల్ని వేధించే అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో à°¶‌రీరంలో గ‌డ్డ‌లు పుట్ట‌డం కూడా ఒక‌టి&period; ఈ à°¸‌à°®‌స్య ఎక్కువ‌గా వేస‌వి కాలంలో à°µ‌స్తుంది&period; à°¶‌రీరంలో వేడి ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు గ‌డ్డలు ఏర్ప‌à°¡‌డం జ‌రుగుతుంది&period; కొంద‌రిలో à°¶‌రీర‌à°¤‌త్వం కార‌ణంగా కాలంతో సంబంధం లేకుండా కూడా ఎప్పుడు à°ª‌డితే అప్పుడు à°¶‌రీరంలో ఎక్క‌à°¡ à°ª‌డితే అక్క‌à°¡ గ‌డ్డ‌లు ఏర్ప‌à°¡‌తాయి&period; ఈ గ‌డ్డ‌లు ఏర్ప‌à°¡‌డం à°µ‌ల్ల అవి ఏర్ప‌à°¡à°¿à°¨ ప్రాంతాల‌లో à°®‌నం à°¶‌రీర భాగాల‌ను క‌దిలించ‌లేక ఇబ్బంది à°ª‌డుతూ ఉంటాము&period; ఈ గ‌డ్డ‌లు నొప్పిని కూడా క‌లిగిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌à°£ వ్య‌క్తుల‌లో ఒక‌వేళ ఈ గ‌డ్డ‌లు à°µ‌స్తే అవి త్వ‌à°°‌గా à°¤‌గ్గే అవ‌కాశం ఉంటుంది&period; కానీ షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల్లో క‌నుక ఈ గ‌డ్డ‌లు ఏర్ప‌డితే అవి à°¤‌గ్గ‌డానికి ఎక్కువ à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; ఈ గ‌డ్డ‌à°² à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి ఎన్నో à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటారు&period; వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం&comma; మందులు మింగ‌డం వంటి అనేక à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేసిన‌ప్పుడు ఇవి à°¤‌గ్గిన‌ట్టే à°¤‌గ్గి à°®‌à°°‌లా à°µ‌స్తూ ఉంటాయి&period; ఈ గ‌డ్డ‌à°² à°¸‌à°®‌స్య‌ను à°®‌నం ఆయుర్వేదం ద్వారా కూడా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; à°®‌à°¨ à°¶‌రీరంలో ఏర్ప‌డే గ‌డ్డ‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో ఎర్ర దింపెన‌ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఈ మొక్క‌లు చెరువు గ‌ట్ల మీద‌&comma; రోడ్డుకు ఇరువైపులా క‌నిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15429" aria-describedby&equals;"caption-attachment-15429" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15429 size-full" title&equals;"Erra Dimpena &colon; à°¶‌రీరంలో ఎక్క‌à°¡ గ‌డ్డ‌లు ఉన్నా à°¸‌రే&period;&period; ఈ మొక్క‌తో మొత్తం పోతాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;erra-dimpena&period;jpg" alt&equals;"Erra Dimpena plant is very useful in cysts " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15429" class&equals;"wp-caption-text">Erra Dimpena<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇత‌à°° మొక్క‌à°² కంటే ఇవి కొద్దిగా à°¤‌క్కువ‌గా క‌à°¨‌à°¬‌à°¡‌తాయి&period; ఈ ఎర్ర దింపెన మొక్క చిగుళ్లు ఎరుపు రంగులో ఉంటాయి&period; ఈ చిగుళ్లు ముదిరే కొద్దీ à°ª‌చ్చ రంగులోకి మార‌తాయి&period; ఈ ఆకుల‌ను తుంచిన‌ప్పుడు వాటి నుండి పాలు కార‌తాయి&period; ఈ మొక్క కాయ‌à°²‌ను à°ª‌గ‌à°²‌కొట్టి చూస్తే వాటిల్లో తెల్ల రంగులో ఉండే విత్త‌నాలు క‌à°¨‌à°¬‌à°¡‌తాయి&period; ఈ మొక్క దాదాపు రెండు మీట‌ర్ల ఎత్తు à°µ‌à°°‌కు పెరుగుతుంది&period; గ‌డ్డ‌à°² à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి ఎర్ర దింపెన మొక్కను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఎర్ర దింపెన‌ మొక్క లేత ఆకుల‌ను సేక‌రించి వాటికి à°ª‌సుపు క‌à°²‌పాలి&period; వీటికి నీటిని క‌à°²‌à°ª‌కుండా మెత్త‌గా నూరి ముద్ద‌గా చేయాలి&period; ఈ మిశ్ర‌మాన్ని వెంట‌నే గ‌డ్డ‌à°²‌పై ఉంచి గ‌ట్టిగా క‌ట్టు క‌ట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మాములు వ్య‌క్తుల‌తోపాటు షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల్లో à°µ‌చ్చే గ‌డ్డ‌లు కూడా త్వ‌à°°‌గా à°¨‌యం అవుతాయి&period; ఈ విధంగా à°¶‌రీరంలో ఏర్ప‌డే గ‌డ్డ‌లను à°¤‌గ్గేలా చేయ‌డంలో ఎర్ర దింపెన మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts