Gangavavili Aku Kura : గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ‌గా క‌నిపించే ఆకు ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క తెచ్చుకోండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Gangavavili Aku Kura &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని à°®‌నం వివిధ à°°‌కాల ఆకుకూర‌à°²‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; à°®‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో గంగ‌వాయిల కూర కూడా ఒక‌టి&period; చాలా మంది ఈ ఆకుకూర‌ను ఇష్టంగా వండుకుని తింటూ ఉంటారు&period; పోష‌కాల గ‌నిగా ఈ ఆకుకూర‌ను చెప్ప‌à°µ‌చ్చు&period; దీనిని గంగ‌వావిలి ఆకు&comma; గంగ బెల్లి ఆకు అని వివిధ à°°‌కాల పేర్ల‌తో పిలుస్తూ ఉంటారు&period; దీనిని ఇంగ్లీష్ లో పార్స్ లేన్ అని పిలుస్తారు&period; దీని శాస్త్రీయ నామం పోర్టులెకియా ఒలెరేసియా&period; ఈ గంగ‌వావిలి ఆకు కూర ఎరుపు&comma; తెలుపు రెండు రంగుల్లో ఉంటుంది&period; ఈ మొక్క ఆకులు చిన్న‌గా&comma; à°¦‌à°³‌à°¸‌రిగా ఉంటాయి&period; అలాగే దీనికి à°ª‌సుపు రంగులో చిన్న పూలు కూడా పూస్తాయి&period; గంగ‌వావిలి మొక్క ఎక్క‌à°¡‌à°ª‌డితే అక్క‌à°¡ పెరుగుతుంది&period; ఈ ఆకుకూర కొద్దిగా పుల్ల‌టి రుచిని క‌లిగి ఉంటుంది&period; దీనితో à°ª‌ప్పు&comma; కూర వంటి వివిధ à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విదేశాల్లో ఈ ఆకుకూర‌ను ఎక్కువ‌గా à°¸‌లాడ్ à°²‌లో వేసుకుని తింటూ ఉంటారు&period; గంగ‌వావిలి ఆకుకూరలోని పోష‌కాల గురించి తెలిస్తే à°®‌నంద‌రం ఆవ్చ‌ర్య‌పోవాల్సిందే&period; ఏ ఆకుకూర‌లో లేన‌న్ని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఈ ఆకుకూర‌లో ఉన్నాయి&period; ముఖ్యంగా గుండె జ‌బ్బులు&comma; à°ª‌క్ష‌వాతం&comma; ఎ à°¡à°¿ హెచ్ à°¡à°¿&comma; ఆటిజం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను నివారించే గుణాలు ఈ ఆకుకూర‌లో ఉన్నాయి&period; అలాగే ఈ ఆకుకూర‌లో విట‌మిన్ ఎ&comma; సి&comma; ఇ à°²‌తో పాటు&comma; బి కాంప్లెక్స్ విట‌మిన్స్&comma; పొటాషియం&comma; క్యాల్షియం&comma; మాంగ‌నీస్&comma; కార్బోహైడ్రేట్స్ వంటి పోష‌కాలు ఎన్నో ఉన్నాయి&period; అంతేకాకుండా ఈ ఆకుకూర‌లో క్యాల‌రీలు చాలా à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; క‌నుక à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో గంగ‌వావిలి ఆకు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; అలాగే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగ‌à°ª‌à°°‌చ‌డంలో కూడా ఈ ఆకుకూర à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; ఈ ఆకుకూర‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఓర‌ల్ క్యావిటీ క్యాన్స‌ర్ à°µ‌చ్చే అవ‌కాశాలు చాలా à°¤‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణుల à°ª‌రిశోధ‌à°¨‌ల్లో తేలింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24522" aria-describedby&equals;"caption-attachment-24522" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24522 size-full" title&equals;"Gangavavili Aku Kura &colon; గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ‌గా క‌నిపించే ఆకు ఇది&period;&period; క‌నిపిస్తే à°¤‌ప్ప‌క తెచ్చుకోండి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;gangavavili-aku-kura&period;jpg" alt&equals;"Gangavavili Aku Kura benefits in telugu must take regularly " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24522" class&equals;"wp-caption-text">Gangavavili Aku Kura<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గంగ‌వావిలి ఆకుకూర‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మం à°®‌రియు జుట్టు అందంగా కాంతివంతంగా à°¤‌యార‌వుతాయి&period; అలాగే దీనిని తీసుకోవ‌డం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొల‌గిపోతుంది&period; గంగ‌వావిలి ఆకుకూర‌ను వారానికి ఒక‌సారి తీసుకోవ‌డం à°µ‌ల్ల నాడీ వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు కూడా మెరుగుప‌డుతుంది&period; జ్ఞాప‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; మాంసాహారం తిన‌ని వారు ఈ ఆకుకూర‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ à°²‌భిస్తాయి&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మంపై ముడ‌à°¤‌లు రాకుండా ఉంటాయి&period; కీళ్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; à°°‌క్త‌పోటు అదుపులో ఉంటుంది&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ఈ విధంగా గంగ‌వావిలి ఆకుకూర à°®‌à°¨‌కు ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని à°¤‌ప్ప‌కుండా వారానికి ఒక‌సారైనా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts