Ganneru Chettu : రోడ్డు ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటారు.. కానీ లాభాలు తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ganneru Chettu &colon; à°®‌నం ఇంటి ఆవ‌à°°‌à°£‌లో à°°‌క‌à°°‌కాల పూల‌ మొక్క‌à°²‌ను పెంచుకుంటూ ఉంటాం&period; ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే పూల మొక్క‌ల్లో గ‌న్నేరు మొక్క కూడా ఒక‌టి&period; రోడ్డుకు ఇరువైపులా ఈ మొక్క‌ను ఎక్కువ‌గా పెంచుతూ ఉంటారు&period; దేవుని పూజ‌లో సైతం ఈ పూల‌ను విరివిరిగా ఉప‌యోగిస్తారు&period; దీనిని సంస్కృతంలో క‌à°°‌మీర‌&comma; à°¹‌రిప్రియ‌&comma; గౌరీ పుష్ప‌ అని పిలుస్తారు&period; గ‌న్నేరు మొక్క చాలా త్వ‌à°°‌గా పెరుగుతుంది&period; à°®‌à°¨‌కు వివిధ రంగుల్లో ఈ గ‌న్నేరు పూలు à°²‌భిస్తూ ఉంటాయి&period; à°®‌à°¨‌కు ఎరుపు&comma; తెలుపు&comma; పింక్&comma; à°ª‌సుపు రంగుల్లో ఉండే గ‌న్నేరు పూలు à°²‌భ్య‌à°®‌వుతాయి&period; గ‌న్నేరు మొక్క ప్ర‌తి భాగంలో విషం ఉంటుంది క‌నుక à°ª‌శువులు ఈ మొక్క‌ను ఆహారంగా తీసుకోవు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విషం ఉన్న‌ప్ప‌టికి ఈ మొక్క‌ను ఆయుర్వేదంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తారని à°®‌à°¨‌లో చాలా మందికి తెలియ‌దు&period; ఈ మొక్క‌ను బాహ్య à°¶‌రీరానికి ఔష‌ధంగా మాత్ర‌మే ఉప‌యోగించాలి&period; ఎట్టి à°ª‌రిస్థితుల్లోనూ లోనికి తీసుకోకూడ‌దు&period; గ‌న్నేరు మొక్క‌ను ఉప‌యోగించి చ‌ర్మ సంబంధిత à°¸‌à°®‌స్య‌లకు&comma; కీళ్ల వాతానికి&comma; జుట్టు సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; తెలుపు లేదా à°ª‌సుపు రంగులో ఉండే గ‌న్నేరు మొక్క ఆకుల‌ను పేస్ట్ గా చేసి నెల రోజుల పాటు చ‌ర్మంపై రాయ‌డం à°µ‌ల్ల పేనుకొర‌క‌డం à°µ‌ల్ల à°µ‌చ్చే à°®‌చ్చ‌లు తొల‌గిపోతాయి&period; తెల్ల గ‌న్నేరు పూల‌ను&comma; నీటితో క‌లిపి మెత్త‌గా నూరాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21058" aria-describedby&equals;"caption-attachment-21058" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21058 size-full" title&equals;"Ganneru Chettu &colon; రోడ్డు à°ª‌క్క‌à°¨ క‌నిపించే మొక్క ఇది&period;&period; పిచ్చి మొక్క అనుకుంటారు&period;&period; కానీ లాభాలు తెలిస్తే&period;&period; ఆశ్చ‌ర్య‌పోతారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;ganneru-chettu&period;jpg" alt&equals;"Ganneru Chettu uses in telugu natural home remedies " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21058" class&equals;"wp-caption-text">Ganneru Chettu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ముఖం పై ఉండే à°®‌చ్చ‌లు తొల‌గిపోతాయి&period; ఒక గ్లాస్ నీటిలో 10 గ్రాముల గ‌న్నేరు ఆకుల‌ను వేసి నాల‌గోవంతు క‌షాయం అయ్యే à°µ‌à°°‌కు à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఈ క‌షాయాన్ని à°µ‌à°¡‌క‌ట్టి గోరు వెచ్చ‌గా అయిన à°¤‌రువాత à°¤‌à°²‌కు à°ª‌ట్టించాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¤‌à°²‌లో కురుపులు&comma; దుర‌à°¦‌లు&comma; చుండ్రు వంటి à°¸‌à°®‌స్య‌లు తగ్గుతాయి&period; గ‌న్నేరు మొక్క వేరును నీటితో ఆర‌గ‌దీసి ఆ మిశ్ర‌మాన్ని మొల‌à°²‌పై రాస్తూ ఉంటే మొల‌à°² త్వ‌à°°‌గా à°¤‌గ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period; అలాగే à°®‌à°¨‌లో కొంద‌రు ఏనుగు చ‌ర్మం వంటి ముదురు చ‌ర్మాన్ని క‌లిగి ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°¸‌à°®‌స్య‌తోమ బాధ‌à°ª‌డే వారు గ‌న్నేరు చెట్టు బెర‌డును మెత్త‌గా నూరి à°¸‌à°®‌స్య ఉన్ ప్రాంతంలో రాయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంత‌టి ముదురు చ‌ర్మ‌మైనా సున్నితంగా మారుతుంది&period; కీళ్ల నొప్పులు&comma; వాపుల‌తో బాధ‌à°ª‌డే వారు గ‌న్నేరు ఆకుల‌ను నీటిలో వేసి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత ఈ ఆకుల‌ను ఆవ‌నూనెతో క‌లిపి మెత్త‌గా నూరాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని కీళ్ల నొప్పుల‌పై లేప‌నంగా రాయాలి&period; ఇలా చేస్తూ ఉండ‌డం à°µ‌ల్ల నొప్పులు&comma; వాపులు à°¤‌గ్గుతాయి&period; ఈ మొక్క ఆకుల‌ను పేస్ట్ గా చేసి బొల్లి à°®‌చ్చ‌à°²‌పై రాయ‌డం à°µ‌ల్ల à°®‌చ్చ‌లు à°¤‌గ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-21059" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;ganneru-chettu-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌న్నేరు ఆకుల‌తో చేసిన క‌షాయాన్ని ఇంట్లో చ‌ల్లుకోవ‌డం à°µ‌ల్ల క్రిమికీట‌కాలు à°¨‌శిస్తాయి&period; ఈ గ‌న్నేరు మొక్క‌à°²‌ను ఉప‌యోగించేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి&period; తెలిసి తెలియ‌క ఎవ‌రికైనా ఈ గ‌న్నేరు ఆకుల రసాన్ని లోప‌లికి తీసుకుంటే వేడి పాల‌ల్లో à°ª‌సుపు&comma; à°ª‌టిక బెల్లం క‌లిపి ఇవ్వాలి&period; ఇలా మూడు నాలుగు సార్లు చేయ‌డం à°µ‌ల్ల విషం విరిగిపోతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts