మొక్క‌లు

Nandivardhanam Plant : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చి పెంచుకోండి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Nandivardhanam Plant &colon; à°®‌నం ఎన్నో à°°‌కాల పూల మొక్క‌లను పెర‌ట్లో పెంచుకుంటాం&period; కొన్ని à°°‌కాల మొక్క‌లు పూలు పూయ‌à°¡‌మే కాకుండా ఔష‌à°§ గుణాలను కూడా క‌లిగి ఉంటాయని చెప్ప‌à°µ‌చ్చు&period; ఇలా ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్క‌ల్లో 5 రెక్క‌à°² నందివ‌ర్ధ‌నం మొక్క కూడా ఒక‌టి&period; దీనినే గరుడ‌à°µ‌ర్ధ‌నం అని కూడా అంటారు&period; ఈ మొక్క పూలు చాలా అందంగా ఉంటాయి&period; ఈ పూలను ఎక్కువగా దైవ‌రాధ‌నకి ఉపయోగిస్తాం&period; à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో ఈ మొక్క‌ ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఈ మొక్క à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి తెలిస్తే అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ నందివర్ధనం పూలు ఎక్కువగా వర్షాకాలం మరియు వేసవి కాలంలో పూస్తాయి&period; శీతాకాలంలో ఈ పువ్వులు చాలా తక్కువగా పూస్తాయి&period; వర్ష మరియు శీతాకాలంలో చాలా మంది కఫ&comma; పైత్య దోషాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు&period; నందివర్ధనం కఫాన్ని&comma; పైత్యాన్ని&comma; కడుపులో మంటలను&comma; రక్తదోషాలను&comma; జ్వరాన్ని&comma; వాంతులను&comma; మగతను వంటి విష ప్రభావాల‌ను తగ్గిస్తుంది&period; నందివర్ధనం మొక్కలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలను కలిగి ఉండటం వలన ఈ మొక్క యొక్క ఆకుల రసాన్ని గాయాలకు పై పూతగా రాస్తే తొందరగా నయం అవుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51432 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;nandivardhanam&period;jpg" alt&equals;"nandivardhanam plant benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా నందివర్ధనం పూల రసంలో కర్పూరం వేసి బాగా క‌లిపి ఆ మిశ్ర‌మం నుంచి ఒక చుక్క‌ను కంటిలో వేసుకుంటే కంటి మంటలు&comma; కన్ను ఎర్రబడటం వంటివి తగ్గిస్తుంది&period; అలాగే తాజా నందివర్ధనం పువ్వులను కళ్లపై పెట్టుకుంటే కంటి ఎరుపుదనం తగ్గించి కంటికి చల్లదనాన్ని కలిగిస్తుంది&period; నందివర్ధనం మొక్క ఆకులు&comma; కాండం&comma; వేళ్ళు&comma; పువ్వులు అన్నింటిలోనూ ఔషద గుణాలు అధికంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తలనొప్పిగా ఉన్నవారు ఈ ఆకుల రసాన్ని నుదురుకి రాస్తే తొందరగా తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది&period; ఈ నందివర్ధనం పువ్వులను రాత్రంతా నీటిలో వేసి ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటితో కళ్లను శుభ్రం చేసుకుంటే కంటి సమస్యలు తగ్గుతాయి&period; ఈ నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో త్రాగితే కిడ్నీ సమస్యలు&comma; యూరినరీ ఇన్ఫెక్షన్ లు తగ్గుముఖం పడతాయి&period; ఇలా నందివ‌ర్ధ‌నం మొక్క‌తో ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్న‌యి క‌నుక దీన్ని అంద‌రూ ఇంట్లో పెంచుకోవాలి&period; దీంతో ఎన్నో లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts