Pomegranate Leaves : ఈ చెట్టు మ‌న చుట్టూనే పెరుగుతుంది.. దీని ఆకుల‌ను మాత్రం విడిచిపెట్ట‌వ‌ద్దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pomegranate Leaves &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే పండ్లల్లో దానిమ్మ పండ్లు కూడా ఒక‌టి&period; దానిమ్మ పండ్లు తియ్య‌గా చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని చాలా మంది నేరుగా తిన‌డంతో పాటు జ్యూస్ గా చేసుకుని తాగుతూ ఉంటారు&period; దానిమ్మ పండ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; అయితే à°®‌à°¨‌లో చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏమిటంటే దానిమ్మ గింజ‌à°²‌తో పాటు దానిమ్మ చెట్టు ఆకులు కూడా à°®‌à°¨‌కు ఎంతో మేలు చేస్తాయి&period; దానిమ్మ ఆకుల్లో కూడా ఎన్నో పోష‌కాలు&comma; ఔష‌à°§ గుణాలు దాగి ఉన్నాయి&period; దానిమ్మ ఆకుల‌తో టీ ని à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా à°µ‌ర్షాకాలంలో ఈ టీ ని à°¤‌ప్ప‌కుండా తాగాల‌ని వారు చెబుతున్నారు&period; దానిమ్మ ఆకుల‌తో టీ ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అలాగే ఈ టీ ని తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ముందుగా దానిమ్మ ఆకుల టీ ని à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో శుభ్రం చేసిన 6 లేదా 7 దానిమ్మ ఆకులు వేసి బాగా à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి గోరు వెచ్చ‌గా అయిన à°¤‌రువాత తాగాలి&period; ఇలా తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; వాతావ‌à°°‌à°£ మార్పుల కార‌ణంగా à°µ‌చ్చే à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨ à°¦‌రిచేరకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36766" aria-describedby&equals;"caption-attachment-36766" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36766 size-full" title&equals;"Pomegranate Leaves &colon; ఈ చెట్టు à°®‌à°¨ చుట్టూనే పెరుగుతుంది&period;&period; దీని ఆకుల‌ను మాత్రం విడిచిపెట్ట‌à°µ‌ద్దు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;pomegranate-leaves&period;jpg" alt&equals;"Pomegranate Leaves health benefits in telugu how to take them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36766" class&equals;"wp-caption-text">Pomegranate Leaves<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఈ టీ ని రోజుకు రెండు పూట‌లా తాగ‌డం à°µ‌ల్ల à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి à°¸‌మస్య‌à°² నుండి చ‌క్క‌టి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; అలాగే ఈ టీని తాగ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య నుండి కూడా చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అదే విధంగా దానిమ్మ ఆకుల టీని తాగ‌డం à°µ‌ల్ల ఒత్తిడి దూర‌à°®‌వుతుంది&period; నిద్రలేమి à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు దానిమ్మ ఆకుల టీని తాగ‌డం à°µ‌ల్ల à°¸‌à°®‌స్య దూర‌à°®‌య్యి చ‌క్కగా నిద్ర‌à°ª‌డుతుంది&period; అలాగే నోటిపూత&comma; నోటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు దానిమ్మ ఆకుల టీని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మి వేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల నోటి పూత à°¤‌గ్గుతుంది&period; నోట్లో ఉండే క్రిములు&comma; బ్యాక్టీరియా à°¨‌శించి నోటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; నోటి à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఈ ఆకుల‌ను పేస్ట్ గా చేసి చ‌ర్మ‌పై రాసుకోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; చ‌ర్మం కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period; అలాగే ఈ ఆకుల‌ను పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి&period; ఈ పొడిని రోజూ మూడు గ్రాముల మోతాదులో వేడి నీటిలో క‌లిపి తీసుకోవాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల వాంతులు à°¤‌గ్గుతాయి&period; కాలేయం à°®‌రిము మూత్ర‌పిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది&period; అదే విధంగా ఈ ఆకుల à°°‌సాన్ని రోజూ రెండు టీ స్పూన్ల మోతాదులో తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; గ్యాస్&comma; ఎసిడిటీ&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటి à°¸‌à°®‌స్య‌లు తలెత్త‌కుండా ఉంటాయి&period; ఈ విధంగా దానిమ్మ కాయ‌à°²‌తో పాటు దానిమ్మ ఆకులు కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటితో చేసిన టీ ని à°µ‌ర్షాకాలంలో తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు à°®‌రింత మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts