Plants : ఈ మొక్క‌ల‌ను ఇంట్లో త‌ప్ప‌క పెంచుకోవాలి.. డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాదు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Plants &colon; à°®‌నం ఇంట్లో అనేక à°°‌కాల మొక్క‌à°²‌ను పెంచుకుంటూ ఉంటాం&period; వాటిల్లో కొన్ని ఔష‌à°§ మొక్క‌లు కూడా ఉంటాయి&period; వాటి à°µ‌ల్ల క‌లిగే ఉప‌యోగాలు తెలియ‌క వాటిని ఉప‌యోగించుకోలేక‌పోతుంటారు&period; à°®‌నం ఇంట్లో పెంచుకునే కొన్ని à°°‌కాల ఔష‌à°§ మొక్క‌à°²‌ను ఆయుర్వేదంలో కూడా విరివిరిగా ఉప‌యోగిస్తారు&period; ఈ ఔష‌à°§ మొక్క‌లు హానిర‌హిత‌మైన‌వి&period; వీటిని పెంచుకోవ‌డం à°µ‌ల్ల అలాగే వాడ‌డం à°µ‌ల్ల ఎలాంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు&period; ఈ ఔష‌à°§ మొక్క‌à°²‌ను వ్యాధి తీవ్ర‌à°¤ à°¤‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు మాత్ర‌మే ఉప‌యోగించాలి&period; à°ª‌రిస్థితులు విష‌మంగా ఉన్న‌ప్పుడు వీటి మీద ఆధార‌à°ª‌à°¡‌కుండా వైద్యున్ని సంప్ర‌దించ‌డం చాలా ముఖ్యం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే కొన్ని ఔష‌à°§ మొక్క‌à°² గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; à°®‌నం పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే ఔష‌à°§ గుణాలు ఉన్న మొక్క‌ల్లో తుల‌సి మొక్క కూడా ఒక‌టి&period; హిందూ సంప్ర‌దాయంలో ఈ మొక్క‌కు ఎంతో విశిష్టత ఉంటుంది&period; తుల‌సి ఆకుల‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఈ ఆకుల‌ను నేరుగా లేదా క‌షాయంగా చేసుకుని తీసుకోవ‌చ్చు&period; తుల‌సి మొక్క‌లో రామ తుల‌సి&comma; కృష్ణ తుల‌సి&comma; క‌ర్పూర తుల‌సి&comma; వాన తుల‌సి వంటి నాలుగు à°°‌కాలు ఉంటాయి&period; క‌ర్పూర తుల‌సిని ఎక్కువ‌గా బాహ్య ప్ర‌యోజ‌నాల కోసం వాడుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17988" aria-describedby&equals;"caption-attachment-17988" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17988 size-full" title&equals;"Plants &colon; ఈ మొక్క‌à°²‌ను ఇంట్లో à°¤‌ప్ప‌క పెంచుకోవాలి&period;&period; డాక్ట‌ర్ à°µ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌à°¸‌à°°‌మే రాదు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;tulsi&period;jpg" alt&equals;"we must grow these Plants at home for many benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17988" class&equals;"wp-caption-text">Plants<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌ర్పూర తుల‌సి నుండి తీసిన నూనెను చెవి ఇన్ ఫెక్ష‌న్ à°²‌ను à°¤‌గ్గించ‌డంలో ఉప‌యోగిస్తారు&period; తుల‌సిలో యాంటీ బ్యాక్టీరియ‌ల్&comma; యాంటీ వైరల్ à°²‌క్ష‌ణాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; శ్వాస కోస సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించడంలో కూడా తుల‌సి à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; జ్వ‌రం&comma; సాధార‌à°£ జ‌లుబు&comma; à°¦‌గ్గు వంటి శ్వాస సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో రామ తుల‌సిని ఎక్కువ‌గా వాడ‌తారు&period; తుల‌సి à°®‌లేరియాను à°¨‌యం చేయ‌డంలో కూడా చాలా ప్ర‌భావవంతంగా à°ª‌ని చేస్తుంది&period; అంతేకాకుండా అజీర్తి&comma; à°¤‌à°²‌నొప్పి&comma; నిద్ర‌లేమి&comma; మూర్ఛ&comma; క‌à°²‌à°°à°¾ వంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో కూడా తుల‌సి à°®‌à°¨‌కు à°¸‌హాయ‌పడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-17987" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;methi-plant&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండ‌డంతోపాటు ఔష‌à°§ గుణాలు ఉన్న మొక్క‌ల్లో మెంతి కూడా ఒక‌టి&period; మొంతి ఆకుల‌తోపాటు మెంతులు కూడా పోష‌క విలువ‌à°²‌ను&comma; ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటాయి&period; వీటిని ఎలాంటి వాతావ‌à°°‌à°£ à°ª‌రిస్థితుల్లోనైనా సుల‌భంగా పెంచుకోవ‌చ్చు&period; à°¶‌రీరంలో అధికంగా ఉన్న వేడిని à°¤‌గ్గించ‌డంలో మెంతి ఎంతో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; మెంతిలో కాలేయ క్యాన్స‌ర్ ను అరిక‌ట్టే గుణం మెండుగా ఉంటుంది&period; బాలింత‌ల్లో పాల ఉత్ప‌త్తిని పెంచే à°¶‌క్తి కూడా మెంతికి ఉంది&period; క‌డుపులో మంట‌&comma; అల్సర్ వంటి వాటి చికిత్స‌లో కూడా మెంతిని ఉప‌యోగిస్తారు&period; à°°‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తొల‌గించే గుణం కూడా దీనికి ఉంది&period; చెడు గాలిని తొల‌గించి మంచి గాలిని అందించ‌డంలో కూడా మెంతి à°®‌à°¨‌కు తోడ్ప‌డుతుంది&period; ఇది అంద‌à°°à°¿ ఇండ్ల‌ల్లో à°¤‌ప్ప‌కుండా ఉండాల్సిన మొక్క అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో సుల‌భంగా పెంచుకునే మొక్క‌లల్లో నిమ్మ‌చెట్టు కూడా ఒక‌టి&period; దీనిని కుండీలో కూడా పెంచుకోవ‌చ్చు&period; నిమ్మ మొక్క‌లో కూడా ఎన్నో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; దీనిని టీ&comma; à°¸‌లాడ్ వంటి వాటిలో వాడుతూ ఉంటారు&period; ఒత్తిడిని&comma; à°¨‌రాల సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను తగ్గించ‌డంలో&comma; అధిక à°°‌క్త‌పోటును నియంత్రించ‌డంలో నిమ్మ ఆకులు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; జ్వ‌రాన్ని&comma; గొంతు ఇన్ ఫెక్ష‌న్ à°²‌ను&comma; కొన్ని à°°‌కాల శ్వాస సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను&comma; కండ‌రాల నొప్పుల‌ను&comma; కీళ్ల నొప్పులను&comma; క‌డుపు నొప్పిని à°¤‌గ్గిండ‌చంలో కూడా దీనిని వాడుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-17986" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;lemon-plant&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°²‌బంద‌&period;&period; ఇది దాదాపు అంద‌à°°à°¿ ఇండ్లల్లో ఉండే ఉంటుంది&period; ఇది ఒక అద్బుతమైన మొక్క‌&period; ఎక్కడైనా చాలా సుల‌భంగా పెరుగుతుంది&period; ఇది పెర‌గ‌డానికి మంచి సూర్య‌కాంతి అవ‌à°¸‌రం&period; ఇండ్ల‌ల్లో à°¤‌ప్ప‌కుండా ఉండాల్సిన మొక్క‌ల్లో క‌à°²‌బంద మొక్క కూడా ఒక‌టి&period; దీనిని బాహ్య అవ‌à°¸‌రాల‌కు&comma; అంత‌ర్గ‌à°¤ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో కూడా క‌లబంద‌ను ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; క‌à°²‌బంద‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఎంత చెప్పిన à°¤‌క్కువే అవుతుంది&period; పైన తెలిపిన మొక్క‌à°²‌ను ఇంట్లో పెంచుకోవ‌డం à°µ‌ల్ల à°¤‌à°°‌చూ వైద్యుని à°µ‌ద్ద‌కు వెళ్లే à°ª‌ని లేకుండా à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°®‌నం ఇంట్లోనే à°¨‌యం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts