politics

మోడీ ప్రసంగాలు రాసేది ఎవరు.. దానికయ్యే ఖర్చు ఎంతంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">భారత ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎంతో క్రేజ్ వుంది&period;&period; ఆయన సంక్షేమ పథకాలు ఇతర కార్యక్రమాల కంటే ఆయన ప్రసంగాలకు జనాలలో ఎక్కువగా ప్రాధాన్యత ఉంది&period; ఆయన ప్రసంగం వింటే ప్రతిపక్షాలు కూడా ఆశ్చర్య పోతూ ఉంటాయి&period; మోడీ ఎప్పుడు ఏదో ఒక చోట ప్రసంగిస్తూనే ఉంటారు&period;&period; మరి ఆయన ప్రసంగాలు ఎవరు రాస్తారు&period;&quest;అనే విషయాన్ని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది&period;&period; అది ఏంటో ఇప్పుడు చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక జాతీయ మీడియా సంస్థ సమాచార హక్కు &lpar;RTI&rpar; దరఖాస్తును పీఎం కార్యాలయంలో దాఖలు చేసింది&period;&period; దేని గురించి అంటే&period;&period; ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాలను ఎవరు సిద్ధం చేస్తారు అనే వివరాలతోపాటు గా ఎంతమంది చేస్తారు&quest; దానికి చెల్లించే ఖర్చు ఎంత&quest;అనే విషయంపై ఆరా తీసింది&period; కానీ దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం రాలేదు&period;&period; ఎందుకంటే ప్రధానమంత్రి ప్రసంగాలను ఎక్కువగా తానే రాసుకుంటారు అని చెప్పేసింది&period;&period; సమయ సందర్భాన్ని బట్టి ప్రధానికి వివిధ వ్యక్తులు&comma;అధికారులు&comma; పలు శాఖలు మొదలైన వారు ప్రసంగానికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తే అది పరిశీలించి తానే స్వయంగా రాసుకుంటారు అని పేర్కొంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76410 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;pm-modi&period;jpg" alt&equals;"do you know who writes modi speeches " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జవహర్లాల్ నెహ్రూ నుంచి నరేంద్ర మోడీ వరకు ఇదే విధంగా కొనసాగుతోంది&period;&period; ఇక ప్రసంగాలు నైపుణ్యం విషయానికి వస్తే మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ&comma;ఇందిరా గాంధీ&comma;అటల్ బిహారీ వాజ్ పెయి లాగా నరేంద్ర మోడీ కూడా అలాగే ఉంటారని తెలుస్తోంది&period; జవహార్ లాల్ నెహ్రూ తన సొంత ప్రసంగాలు రాసుకోవడానికి సమయం కేటాయించేవారని&comma; ఇతరులపై ఆధారపడటం చాలా తక్కువ అని చాలామంది తెలిసినవారు అంటుంటారు&period;&period; మోడీ మాత్రం దానికి ఎంత సమయం కేటాయిస్తారు అనే విషయాన్ని వారు వెల్లడించలేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts