politics

కేటీఆర్ రేవ్ పార్టీలు చేసుకున్నారు, స‌మంత‌, చైత‌న్య విడిపోవడానికి ఆయ‌నే కార‌ణం.. కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోప‌ణ‌లు..

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌మంత‌&comma; నాగచైత‌న్య‌&period;&period; ఈ జంట గురించి ఎంత చెప్పినా à°¤‌క్కువే అవుతుంది&period; వీళ్లిద్ద‌రూ ఎన్నో ఏళ్ల పాటు ప్రేమించుకుని పెద్ద‌à°²‌ను ఒప్పించి à°®‌రీ వివాహం చేసుకున్నారు&period; అస‌లు ఏం జ‌రిగిందో ఇప్ప‌టికీ ఎవ‌రికీ తెలియ‌దు కానీ వీరి విడాకులు మాత్రం అంద‌రినీ షాక్‌కు గురి చేశాయి&period; అయితే అది గ‌తం&period; ఇప్పుడు ఎవ‌à°°à°¿ జీవితం వారిది&period; ఓ వైపు సినిమాల‌తో à°¸‌మంత బిజీగా ఉంటే à°®‌రోవైపు చైతూ ఇంకో పెళ్లికి రెడీ అవుతున్నారు&period; ఈ à°®‌ధ్యే ఆయ‌à°¨ శోభిత ధూళిపాళ‌తో ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకోగా త్వ‌à°°‌లో వీరు పెళ్లి కూడా చేసుకోనున్నారు&period; అయితే à°¸‌మంత‌&comma; నాగ‌చైత‌న్య విడిపోవడంపై ఈ à°®‌ధ్యే ఓ దుమారం రేగిన సంగ‌తి తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలంగాణ‌లో గ‌à°¤ బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అప్ప‌టి సీఎం కేసీఆర్‌&comma; మంత్రి కేటీఆర్ ఆధ్వ‌ర్యంలో ఫోన్ ట్యాపింగ్ చేయించార‌ని ఇప్ప‌టికీ వార్త‌లు à°µ‌స్తూనే ఉన్నాయి&period; అయితే ఫోన్ ట్యాపింగ్ à°µ‌ల్లే సమంత‌&comma; చైత‌న్య విడిపోయార‌ని చాలా మంది కామెంట్లు చేశారు&period; కానీ అది నిజ‌మా&comma; కాదా అన్న విష‌యం తెలియ‌లేదు&period; అయితే ఇదే విష‌యంపై తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ స్పందించారు&period; ఆమె విలేక‌రుల‌తో మాట్లాడుతూ సంచ‌à°²‌à°¨ వ్యాఖ్య‌లు చేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49230 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;konda-surekha&period;jpg" alt&equals;"konda surekha senssational comments on ktr" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ సంచ‌à°²‌à°¨ కామెంట్స్ చేశారు&period; నాగ‌చైత‌న్య‌&comma; à°¸‌మంత విడిపోవ‌డానికి కేటీఆరే కార‌à°£‌à°®‌ని అన్నారు&period; చాలా మంది హీరోయిన్లు త్వ‌à°°‌గా పెళ్లిళ్లు చేసుకుని సినీ ఫీల్డ్ నుంచి à°¤‌ప్పుకోవ‌డానికి కార‌ణం కేటీఆర్‌&period; ఆయ‌à°¨ డ్ర‌గ్స్‌కు అల‌వాటు à°ª‌à°¡à°¿ వాళ్ల‌కూ అల‌వాటు చేశారు&period; రేవ్ పార్టీలు చుసుకుని వాళ్ల‌ని బ్లాక్ మెయిల్ చేశారు&period; ఈ విష‌యం సినీ ఇండ‌స్ట్రీలో ఉన్న అంద‌రికీ తెలుసు&period;&period; అని ఆమె తీవ్ర ఆరోప‌à°£‌లు చేశారు&period; కాగా ఈ కామెంట్స్‌పై కేటీఆర్ స్పందించాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts