వైద్య విజ్ఞానం

Cancer : ఉద‌యాన్నే మీకు ఇలా అవుతుందా.. అయితే అది క్యాన్స‌ర్ కావ‌చ్చు.. చెక్ చేయించుకోండి..!

Cancer : ఈ రోజుల్లో చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అనారోగ్య సమస్యల వలన ఇబ్బందుల్లో పడుతున్నారు. ఎక్కువగా ఈ రోజుల్లో క్యాన్సర్ కారణంగా ఎంతో మంది సఫర్ అవుతున్నారు. క్యాన్సర్ చాలా ప్రమాదకరం. రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ ఇలా రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి. క్యాన్సర్ లాంటి జబ్బులు రాకుండా జాగ్రత్త పడాలి.

క్యాన్సర్ వచ్చిందంటే సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. దగ్గు, అలసట వంటివి క్యాన్సర్ లక్షణాలని చెప్పచ్చు. రోజూ నిద్ర లేవగానే దగ్గు లేదంటే దగ్గుతోపాటు ఇతర సమస్యలు ఏమైనా ఉంటే తప్పక టెస్ట్ చేయించుకోండి. స్మోకింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా దగ్గుతూ ఉంటారు. రెండు వారాల కంటే ఎక్కువగా దగ్గు వస్తున్నట్లయితే క్యాన్సర్ వుండే ప్రమాదం వుంది. తప్పనిసరిగా చెక్ చేయించుకోండి. క్యాన్సర్ ఉందేమో చూసుకోండి.

cancer symptoms at morning you must not ignore

అలాగే కొంతమందికి ఎప్పుడూ గొంతులో నొప్పి ఉంటుంది. అలా ఉంటే, కూడా క్యాన్సర్ ఉందేమో అని మీరు చెక్ చేయించుకోండి. ఆల్కహాల్ తీసుకోవడం, స్మోక్ చేయడం మొదలైన వాటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. పొగాకు, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండండి. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే, మంచి ఆహార పదార్థాలని తీసుకోవాలి. ఆపిల్ ఆరోగ్యానికి మేలు చూస్తుంది. గుండె జబ్బులు, ఇన్ఫెక్షన్ వంటివి రాకుండా చూస్తుంది.

ఆపిల్ తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్సర్ రాకుండా చేయగలదు. క్యారెట్లు కూడా బాగా పనిచేస్తాయి. క్యారెట్లు తీసుకుంటే కూడా క్యాన్సర్ ప్రమాదం ఉండదు. క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా క్యారెట్లు చూసుకుంటాయి. బెర్రీస్ ని కూడా తీసుకుంటూ ఉండండి. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు వీటిలో ఎక్కువ ఉంటాయి. డైటరీ ఫైబర్, విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. బెర్రీస్ ని తీసుకుంటే కూడా క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అదేవిధంగా వాల్ న‌ట్స్ ని కూడా తీసుకోండి. వాల్ న‌ట్స్ ను తీసుకుంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది. క్యాన్సర్ ప్రమాదం ఉండదు.

Admin

Recent Posts