Mango : గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు మామిడి పండ్ల‌ను తిన‌వ‌చ్చా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Mango &colon; వేస‌వికాలంలో à°®‌à°¨‌కు విరివిగా లభించే పండ్ల‌లో మామిడి పండ్లు ఒక‌టి&period; వీటిని తిన‌డం వల్ల à°®‌à°¨‌కు అనేక à°°‌కాల ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; మామిడి పండ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి&period; ఇవి à°®‌à°¨‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి&period; à°¶‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి&period; అయితే మామిడి పండ్ల‌ను తిన‌డంలో చాలా మందికి అనేక అపోహ‌లు ఉంటాయి&period; వాటిల్లో ఒక‌టి ఏమిటంటే&period;&period; గ‌ర్భంతో ఉన్న à°®‌హిళ‌లు ఈ పండ్ల‌ను తిన‌à°µ‌చ్చా &quest; అని సందేహాలు à°µ‌స్తుంటాయి&period; అయితే ఇందుకు నిపుణులు ఏమ‌ని à°¸‌మాధానాలు చెబుతున్నారో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13573" aria-describedby&equals;"caption-attachment-13573" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13573 size-full" title&equals;"Mango &colon; గ‌ర్భంతో ఉన్న à°®‌హిళ‌లు మామిడి పండ్ల‌ను తిన‌à°µ‌చ్చా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;mango-2&period;jpg" alt&equals;"can pregnant women eat mango " width&equals;"1200" height&equals;"909" &sol;><figcaption id&equals;"caption-attachment-13573" class&equals;"wp-caption-text">Mango<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడి పండ్ల‌ను గ‌ర్భిణీలు తిన‌à°µ‌చ్చు&period; ఇందులో à°­‌à°¯‌à°ª‌డాల్సిన à°ª‌నిలేదు&period; కాక‌పోతే à°ª‌రిమిత మోతాదులో తినాలి&period; అధికంగా తింటే వేడి ఎక్కువై ఇబ్బందులు à°µ‌స్తాయి&period; క‌నుక à°¤‌క్కువ à°ª‌రిమాణంలో ఈ పండ్ల‌ను గ‌ర్భిణీలు రోజూ తిన‌à°µ‌చ్చు&period; ఇలా తిన‌డం à°µ‌ల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు&period; అమెరిక‌న్ కాలేజ్ ఆఫ్ ఆబ్‌స్టిట్రిషియ‌న్స్ అండ్ గైన‌కాల‌జిస్ట్స్ &lpar;ఏసీవోజీ&rpar; à°ª‌రిశోధ‌కులు చెబుతున్న ప్ర‌కారం&period;&period; మామిడి పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల గ‌ర్భిణీల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంది&period; ముఖ్యంగా వారికి కీల‌క‌మైన పోష‌కాలు à°²‌భిస్తాయి&period; మామిడి పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల ప్రోటీన్లు&comma; కార్బొహైడ్రేట్లు&comma; కొవ్వులు&comma; విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్ అన్నీ à°²‌భిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడి పండ్ల‌లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది&period; ఇది గ‌ర్భిణీల్లో లోపిస్తే పుట్ట‌బోయే పిల్ల‌ల్లో à°°‌క్తం à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; అలాగే నెల‌లు నిండ‌కుండానే శిశువు జ‌న్మించేందుకు అవ‌కాశాలు ఉంటాయి&period; దీంతోపాటు బిడ్డ ఎదుగుద‌à°² à°¸‌రిగ్గా ఉండ‌దు&period; ఇలా విట‌మిన్ ఎ లోపంతో గ‌ర్భిణీల్లో à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; కానీ మామిడి పండ్ల‌ను తింటే విటమిన్ ఎ పుష్క‌లంగా à°²‌భిస్తుంది&period; క‌నుక ఈ లోపం రాకుండా చూసుకోవ‌చ్చు&period; అప్పుడు బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మామిడి పండ్ల‌లో ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువ‌గానే ఉంటుంది&period; 100 గ్రాముల పండ్ల‌ను తింటే సుమారుగా 94 మైక్రోగ్రాముల à°µ‌à°°‌కు ఫోలిక్ యాసిడ్ à°²‌భిస్తుంది&period; ఇది గ‌ర్భిణీల్లో పిండం ఎదుగుద‌à°²‌కు&comma; పిండం వెన్నెముక పెరుగుద‌à°²‌కు&comma; మెద‌డు పెరుగుద‌à°²‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; క‌నుక మామిడి పండ్ల‌ను తింటే గ‌ర్భిణీల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంది&period; దీంతోపాటు శిశువుకు విట‌మిన్లు సి&comma; బి1&comma; బి2&comma; ఇ&comma; మిన‌à°°‌ల్స్ కాల్షియం&comma; ఫాస్ఫ‌à°°‌స్‌&comma; ఐర‌న్‌&comma; పొటాషియం&comma; సోడియం&comma; మెగ్నిషియం&comma; జింక్ à°²‌భిస్తాయి&period; క‌నుక గ‌ర్భిణీలు ఎట్టి à°ª‌రిస్థితిలోనూ మామిడి పండ్ల‌ను విడిచిపెట్ట‌à°µ‌ద్దు&period; వీటిని à°ª‌రిమిత మోతాదులో తింటే అనేక లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; దీని à°µ‌ల్ల పుట్ట‌బోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts