ప్ర‌శ్న - స‌మాధానం

వెల్లుల్లిని పరగడుపున తినవచ్చా..? తింటే ఏమవుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లిని నిత్యం మనం వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం&period; దీంట్లో మనకు ఆరోగ్యాన్ని కలిగించే ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయని కూడా అందరికీ తెలుసు&period; అయితే వెల్లుల్లిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవచ్చా&period;&period;&quest; తీసుకుంటే ఏమవుతుంది&period;&period;&quest; తెలుసుకుందాం రండి&period; వెల్లుల్లిని భోజనం చేసిన తరువాత కంటే ఉదయాన్నే పరగడుపున తీసుకుంటేనే ఎక్కువ ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది&period; కొన్ని వెల్లుల్లి రేకుల్ని తీసుకుని ఉదయాన్నే అలాగే పచ్చిగా తింటే దాని వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయట&period; వెల్లుల్లిలో సహజంగా ఉండే యాంటీ బయోటిక్ గుణాలను పూర్తిస్థాయిలో పొందాలంటే వెల్లుల్లిని ఉదయం పూట పరగడుపునే తీసుకోవాలట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం వెల్లుల్లిని ఇలా తీసుకుంటే దాని వల్ల మనకు ఎంతో ఆరోగ్యం కలుగుతుందట&period; ప్రధానంగా అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనకు ఉన్న వివిధ రకాల అనారోగ్యాలను దూరం చేస్తాయట&period; బీపీని తగ్గించడంలోనూ వెల్లుల్లి బాగానే పనిచేస్తుంది&period; పరగడుపున వెల్లుల్లి తింటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది&period; శరీరంలో ఉన్న వాపులు&comma; నొప్పులు తగ్గిపోతాయి&period; యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి&period; రక్తం గడ్డకట్టకుండా నిరోధించే గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి&period; వెల్లుల్లిలోని ఔషధ కారకాలు రక్తాన్ని పలుచగా చేస్తాయి&period; నరాల బలహీనతలతో బాధపడుతున్న వారికి వెల్లుల్లి మంచి ఔషధంగా పనిచేస్తుంది&period; అలాంటి అనారోగ్యాలు ఉన్నా వెల్లుల్లి ద్వారా తగ్గించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85448 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;garlic&period;jpg" alt&equals;"can we take garlic on empty stomach what ayurveda says " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది&period; ఇన్‌ఫెక్షన్లు దరి చేరవు&period; వైరస్‌లు&comma; బాక్టీరియాలతో పోరాడే ఔషధ గుణాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉన్నాయి&period; రక్తనాళ్లాల్లో కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది&period; దీని వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి&period; జీర్ణాశయ సంబంధ సమస్యలను&comma; ప్రధానంగా డయేరియాను తగ్గించడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది&period; రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుముఖం పడతాయి&period; ఇన్సులిన్ సెన్సిటీవిటీ పెరుగుతుంది&period; పచ్చి వెల్లుల్లి రేకుల్ని బాగా నలిపి తింటే ఇంకా మంచిదట&period; దీని వల్ల వాటిలో ఉండే ఔషధ గుణాలు ఇంకా పెరుగుతాయట&period; అయితే గర్భిణీ స్త్రీలు మాత్రం దీన్ని తినకూడదట&period; ఇతరులెవరికైనా చర్మంపై దురదలు&comma; శరీర ఉష్ణోగ్రత పెరగడం&comma; తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వారు కూడా వెల్లుల్లిని తినడం ఆపి తక్షణమే వైద్యున్ని సంప్రదించాలట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts