Mangoes With Milk : మామిడిపండ్లు, పాల‌ను క‌లిపి తీసుకోవ‌చ్చా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Mangoes With Milk &colon; మామిడికాయ‌à°² సీజ‌న్ à°µ‌చ్చేసింది&period; à°®‌à°¨‌కు à°°‌క‌à°°‌కాల వెరైటీల‌కు చెందిన మామిడికాయ‌లు అందుబాటులో ఉన్నాయి&period; ఈ క్ర‌మంలోనే ఎవ‌à°°à°¿ ఇష్టానికి à°¤‌గిన‌ట్లుగా వారు మామిడి కాయ‌à°²‌ను తింటున్నారు&period; అయితే మామిడి కాయ‌à°²‌ను తినేవారికి అనేక సందేహాలు à°µ‌స్తుంటాయి&period; మామిడి కాయ‌à°²‌ను పాల‌తో క‌లిపి తీసుకోవ‌చ్చా &quest; అని అనుమాన‌à°ª‌డుతుంటారు&period; à°®‌à°°à°¿ దీనికి వైద్య నిపుణులు ఏమ‌ని à°¸‌మాధానాలు చెబుతున్నారో&period;&period; ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13579" aria-describedby&equals;"caption-attachment-13579" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13579 size-full" title&equals;"Mangoes With Milk &colon; మామిడిపండ్లు&comma; పాల‌ను క‌లిపి తీసుకోవ‌చ్చా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;mangoes-with-milk&period;jpg" alt&equals;"can we take Mangoes With Milk " width&equals;"1200" height&equals;"709" &sol;><figcaption id&equals;"caption-attachment-13579" class&equals;"wp-caption-text">Mangoes With Milk<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడి పండ్ల‌ను పాల‌తో క‌లిపి తీసుకోవ‌చ్చు&period; అందులో ఎలాంటి సందేహాల‌కు గురి కావ‌ల్సిన à°ª‌నిలేదు&period; కానీ మామిడి పండ్లు&comma; పాల‌ను క‌లిపి మిల్క్ షేక్ రూపంలో తీసుకోవాలి&period; అది కూడా చ‌ల్లగా తీసుకుంటేనే ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది&period; ఈ మిల్క్ షేక్ à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక పోష‌కాలు à°²‌భిస్తాయి&period; పైగా వేస‌విలో à°¶‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది&period; డీహైడ్రేష‌న్ బారిన à°ª‌à°¡‌కుండా ఉంటారు&period; వేస‌వి తాపం నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడి పండ్ల మిల్క్ షేక్‌లో మిన‌à°°‌ల్స్ అధికంగా ఉంటాయి&period; ముఖ్యంగా కాల్షియం&comma; ఫాస్ఫ‌à°°‌స్&comma; పొటాషియం&comma; à°¸‌ల్ఫ‌ర్‌&comma; మెగ్నిషియం వంటి మిన‌à°°‌ల్స్ అధికంగా ఉంటాయి&period; అలాగే కాప‌ర్&comma; జింక్‌&comma; మాంగ‌నీస్ కూడా ఉంటాయి&period; క‌నుక à°®‌à°¨ à°¶‌రీరానికి పోష‌à°£ à°²‌భిస్తుంది&period; కాబ‌ట్టి ఈ మిల్క్ షేక్‌ను తాగితే పోష‌కాహార లోపం నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; చిన్నారుల‌కు&comma; గ‌ర్భిణీలు&comma; పాలిచ్చే à°¤‌ల్లుల‌కు ఇది ఎంత‌గానో మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడిపండ్ల‌లో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది&period; ఇది కంటి చూపును మెరుగు à°ª‌రుస్తుంది&period; కంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గిస్తుంది&period; రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ‌ను à°ª‌టిష్టం చేస్తుంది&period; దీంతో వ్యాధులు రాకుండా ఉంటాయి&period; అలాగే పాల‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి&period; విట‌మిన్ ఎ&comma; సి&comma; విట‌మిన్ ఇ&comma; బి1&comma; బి2 లు మామిడి పండ్ల ద్వారా à°²‌భిస్తాయి&period; క‌నుక అన్ని విధాలుగా మామిడిపండ్ల మిల్క్ షేక్ à°®‌à°¨‌కు ఎంత‌గానో మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; కాబ‌ట్టి ఈ రెండింటినీ క‌లిపి తీసుకోవ‌చ్చు&period; అందులో అనుమాన à°ª‌డాల్సిన à°ª‌నిలేదు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts