వంట‌ల్లో ప‌సుపు వేసి ఎక్కువ సేపు ఉడికిస్తే అందులో ఉండే పోష‌కాలు న‌శిస్తాయా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌తీయుల‌కు à°ª‌సుపు గురించి పెద్ద‌గా చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; ఇది అల్లం కుటుంబానికి చెందిన à°®‌సాలా à°ª‌దార్థం&period; భార‌à°¤ ఉప‌ఖండంతోపాటు&comma; ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో à°ª‌సుపును ఎక్కువ‌గా పండిస్తారు&period; à°ª‌సుపు వేర్ల‌ను సేక‌రించి అధిక ఉష్ణోగ్ర‌à°¤ à°µ‌ద్ద వేడి చేసి వాటి నుంచి పొడిని à°¤‌యారు చేస్తారు&period; దాన్నే à°ª‌సుపు అని పిలుస్తారు&period; à°ª‌సుపు అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు ఔష‌ధంగా à°ª‌నిచేస్తుంది&period; అందాన్ని పెంచ‌డానికి&comma; గాయాల‌ను à°¨‌యం చేయ‌డానికి కూడా ఉపయోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2771 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;05&sol;turmeric-cooking-1024x768&period;jpg" alt&equals;"cooking turmeric loses its nutrients " width&equals;"696" height&equals;"522" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయుర్వేదం ప్ర‌కారం à°ª‌సుపు చాలా à°¶‌క్తివంత‌మైన à°ª‌దార్థం&period; అందులో యాంటీ ఏజింగ్‌&comma; యాంటీ ఆక్సిడెంట్ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; దీన్ని అనేక శాకాహారాల‌తోపాటు మాంసాహార వంట‌కాల్లోనూ వాడుతుంటారు&period; భార‌తీయులు à°ª‌సుపును రోజూ వాడుతారు&period; వంటి ఇంటి à°®‌సాలా పదార్థంగా à°ª‌సుపును ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు&period; ఇది భార‌తీయులంద‌à°°à°¿ ఇళ్ల‌లోనూ ఉంటుంది&period; అయితే à°ª‌సుపును వంట‌ల్లో వేసి ఉడికించాలా లేదా దాని ప్ర‌యోజ‌నాల‌ను పొందేందుకు నేరుగా తీసుకోవాలా &quest; అని కొంద‌రికి సందేహాలు à°µ‌స్తుంటాయి&period; ఆ సందేహాల‌కు à°¸‌మాధానాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌సుపు అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది&period; à°¶‌రీరాన్ని చ‌ల్ల‌à°¬‌రుస్తుంది&period; రోగ నిరోధ‌క à°¶‌క్తిని మెరుగుపరుస్తుంది&period; à°ª‌సుపులో యాంటీ ఆక్సిడెంట్ à°²‌క్ష‌ణాలు ఉంటాయి క‌నుక à°ª‌సుపును తీసుకుంటే రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; పసుపులో కర్కుమినాయిడ్స్ అని పిల‌à°µ‌à°¬‌డే à°¸‌మ్మేళ‌నాలు ఉంటాయి&period; ఇవి 1 నుంచి 6 శాతం à°µ‌à°°‌కు ఉంటాయి&period; వీటివ‌ల్లే à°ª‌సుపుకు యాంటీ ఆక్సిడెంట్ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; కర్కుమినాయిడ్స్‌తో పాటు పసుపులో 34 à°°‌కాల ముఖ్యమైన నూనెలు ఉంటాయి&period; ఇవి పసుపు ఔష‌à°§ గుణాల‌ను పెంచుతాయి&period; దీని à°µ‌ల్ల మెద‌డు à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; జీర్ణక్రియ సాఫీగా జ‌రుగుతుంది&period; రోగనిరోధక శక్తి పెరుగుతుంది&period; ఆర్థరైటిక్ నొప్పి నుండి ఉపశమనం à°²‌భిస్తుంది&period; క్యాన్సర్ రాకుండా చూస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైసూర్‌లోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్&comma; బయోకెమిస్ట్రీ అండ్ న్యూట్రిషన్ విభాగం నిర్వహించిన పరిశోధన ప్రకారం&period;&period;పసుపును ఎక్కువ à°¸‌మయం పాటు వంట‌ల్లో ఉడకబెట్టడం à°µ‌ల్ల అందులో ఉండే కర్కుమిన్ సమ్మేళనాల శాతం à°¤‌గ్గుతుంది&period; పసుపును వంటల్లో వేసి వండ‌డం à°µ‌ల్ల అందులో ఉండే కర్కుమిన్ మీద వేడి ప్రభావం మూడు వేర్వేరు పరిస్థితులలో పరిశోధకులు గమనించారు- 10 నిమిషాలు à°¸‌మ్మేళ‌నాలు ఎలా à°¤‌గ్గుతాయి అనే అంశాన్ని వారు à°ª‌రిశీలించారు&period; ఇందులో భాగంగానే వారు à°ª‌సుపును వంట‌ల్లో వేసి 20 నిమిషాల పాటు ఉడకబెట్టడం&comma; 10 నిమిషాల పాటు ప్రెజర్ కుక్క‌ర్‌లో ఉడికించ‌డం వంటి ప్ర‌యోగాలు చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేడి చేయ‌డం వల్ల à°ª‌సుపులో సుమారుగా 27 నుంచి 53 శాతం à°µ‌à°°‌కు కర్కుమిన్ పోయిందని అధ్యయన ఫలితాలు తెలిపాయి&period; అయితే వేడి చేసే సమయంలో à°ª‌సుపుతో పుల్ల‌ని à°ª‌దార్థాలు ఉన్నప్పుడు కర్కుమిన్ నష్టం 12 నుండి 30 శాతం వరకు à°¤‌గ్గింద‌ని గుర్తించారు&period; అంటే à°ª‌సుపును వంట‌ల్లో వేసి ఉడికించేట్ల‌యితే దాంతోపాటు చింతపండు లాంటి పుల్ల‌ని à°ª‌దార్థాలను వేయాలి&period; దీంతో కర్కుమిన్ à°¨‌ష్టం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కన్సల్టింగ్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ రూపాలి దత్తా మాట్లాడుతూ&period;&period; à°ª‌సుపును వంట‌ల్లో వేసి ఎక్కువ సేపు ఉడికిస్తే కర్కుమిన్‌ను à°¨‌ష్ట‌పోతారు&period; అందువ‌ల్ల వంట చివ‌ర్లో à°ª‌సుపు వేయాలి&period; లేదా à°ª‌సుపును నేరుగా తీసుకోవ‌చ్చు&period; దాన్ని గోరు వెచ్చ‌ని పాల‌లో క‌లిసి తీసుకోవ‌చ్చు&period; దీంతో à°ª‌సుపులో ఉండే కర్కుమిన్ సమ్మేళ‌నాల‌ను కోల్పోకుండా జాగ్ర‌త్త à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అవి à°®‌à°¨ à°¶‌రీరానికి à°²‌భిస్తాయి&period;&period; అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధ్య‌à°¯‌నం సూచిస్తున్న ప్ర‌కారం&period;&period; వంట‌ల్లో à°ª‌సుపును ముందుగానే వేయ‌రాదు&period; ఎక్కువ సేపు à°ª‌దార్థాల‌ను ఉడికిస్తారు కాబ‌ట్టి వాటితో à°ª‌సుపు కూడా ఉడుకుతుంది&period; దీంతో అందులో ఉండే à°¸‌మ్మేళ‌నాల‌ను కోల్పోతాం&period; క‌నుక వంట చివ‌ర్లో à°ª‌సుపు వేయాలి&period; చింత‌పండు వంటి పుల్ల‌ని à°ª‌దార్థాల‌ను వంట‌ల్లో వేస్తే à°ª‌సుపులో ఉండే కర్కుమిన్ à°¸‌మ్మేళ‌నాల‌ను కొంత à°µ‌à°°‌కు à°¨‌ష్ట‌పోకుండా అడ్డుకోవ‌చ్చు&period; ఇక వంటల చివ‌ర్లో లేదా భోజనం చేసేట‌ప్పుడు à°ª‌దార్థాల‌పై à°ª‌సుపు చ‌ల్లుకుని తినాలి&period; లేదా పాల‌లో à°ª‌సుపు క‌లిపి తీసుకోవచ్చు&period; దీంతో à°ª‌సుపులో ఉండే కర్కుమినాయిడ్స్ à°¶‌రీరానికి à°²‌భిస్తాయి&period; వాటి à°µ‌ల్ల ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts