గాయాలు, నొప్పులు త‌గ్గేందుకు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">క్రీడ‌లు ఆడిన‌ప్పుడు&comma; వ్యాయామం చేసిన‌ప్పుడు&comma; à°ª‌లు ఇతర సంద‌ర్భాల్లో à°®‌à°¨‌కు గాయాలు అవుతుంటాయి&period; దీంతో à°°‌క్త స్రావం అయి నొప్పి క‌లుగుతుంది&period; సాధార‌ణంగా గాయాలు à°¤‌గ్గేందుకు ఎవ‌రైనా à°¸‌రే ఇంగ్లిష్ మెడిసిన్ వాడుతుంటారు&period; కానీ ఇంట్లో à°²‌భించే à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన à°ª‌దార్థాల‌తోనే గాయాల‌ను సుల‌భంగా à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు&period; à°®‌à°°à°¿ గాయాలు త్వ‌à°°‌గా మానేందుకు పాటించాల్సిన ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2777 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;05&sol;injury-1024x683&period;jpg" alt&equals;"home remedies for injuries and pains " width&equals;"696" height&equals;"464" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; గాయాల‌ను&comma; వాటి à°µ‌ల్ల క‌లిగే నొప్పిని à°¤‌గ్గించేందుకు ఆముదం బాగా à°ª‌నిచేస్తుంది&period; ఒక టీస్పూన్ ఆముదాన్ని తీసుకుని కొద్దిగా వేడి చేసి దాంతో గాయాల‌పై à°®‌ర్ద‌నా చేయాలి&period; గాయం అయిన భాగాన్ని à°µ‌స్త్రంతో క‌à°µ‌ర్ చేయాలి&period; క‌ట్టులా క‌ట్టాలి&period; 20-30 నిమిషాల à°¤‌రువాత క‌ట్టు తీసేయాలి&period; దీంతో నూనె లోప‌లికి ఇంకుతుంది&period; à°«‌లితంగా గాయాలు త్వ‌à°°‌గా మానుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; à°ª‌సుపులో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; ఇవి అన్ని à°°‌కాల గాయాల‌ను మానేలా చేస్తాయి&period; నొప్పులు&comma; వాపుల‌ను à°¤‌గ్గిస్తాయి&period; అర టీస్పూన్ à°ª‌సుపును ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో క‌లుపుకుని రోజుకు రెండు సార్లు తాగాలి&period; అలాగే కొద్దిగా à°ª‌సుపు&comma; నెయ్యిల‌ను తీసుకుని బాగా క‌లిపి పేస్ట్ లా చేయాలి&period; ఆ మిశ్ర‌మాన్ని గాయం అయిన భాగంపై రాయాలి&period; దానిపై బ్యాండేజ్ వేయాలి&period; ఇలా రోజుకు 2 సార్లు చేయాలి&period; దీంతో గాయాలు త్వ‌à°°‌గా మానుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; అల్లంలోనూ యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; ఇవి గాయాలు త్వ‌à°°‌గా మానేలా చేస్తాయి&period; రోజు వారీ ఆహారంలో అల్లంను చేర్చుకుంటే గాయాలు త్వ‌à°°‌గా మానుతాయి&period; అలాగే అల్లంతో à°¤‌యారు చేసిన డికాష‌న్‌ను కూడా తాగ‌à°µ‌చ్చు&period; à°¬‌కెట్ గోరు వెచ్చ‌ని నీటిలో 2-3 టేబుల్ స్పూన్ల అల్లం à°°‌సం వేసి ఆ నీటితో స్నానం చేయాలి&period; దీంతో నొప్పులు à°¤‌గ్గుతాయి&period; గాయాలు మానుతాయి&period; అయితే సున్నిత‌మైన చ‌ర్మం ఉన్న‌వారు అల్లం రసం క‌లిపిన నీటితో స్నానం చేయ‌రాదు&period; లేదంటే చ‌ర్మంపై à°¦‌ద్దుర్లు à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; కండ‌రాల నొప్పుల‌కు ఆవ‌నూనె బాగా à°ª‌నిచేస్తుంది&period; ఆవ‌నూనెను కొద్దిగా తీసుకుని వేడి చేసి నొప్పి ఉన్న ప్ర‌దేశంలో à°®‌సాజ్ చేస్తూ రాయాలి&period; 15 నిమిషాల పాటు నూనెను à°®‌ర్ద‌నా చేయాలి&period; దీంతో నొప్పి&comma; వాపు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; గాయాలు అయిన‌వారు&comma; నొప్పులు ఉన్న‌వారు పైనాపిల్‌&comma; దానిమ్మ పండ్ల జ్యూస్‌ను తాగితే మేలు&period; వీటిల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ&comma; యాంటీ ఇర్రిటెంట్ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; దీని à°µ‌ల్ల గాయాలు త్వ‌à°°‌గా మానుతాయి&period; రెండింటిలో ఏ జ్యూస్‌ను అయినా à°¸‌రే à°¤‌యారు చేసి అందులో కొద్దిగా అల్లం రసం&comma; à°ª‌సుపు క‌లిపి తాగితే మంచిది&period; రోజుకు రెండు సార్లు ఇలా తాగితే గాయాలు త్వ‌à°°‌గా మానుతాయి&period; నొప్పులు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts