ప్ర‌శ్న - స‌మాధానం

రోజూ ఎంత మోతాదులో నెయ్యిని తీసుకోవ‌చ్చో తెలుసా ? ఎంత నెయ్యిని తింటే ఆరోగ్య‌క‌రం ?

<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌తీయ సంస్కృతిలో నెయ్యికి ఎంతో ప్రాధాన్య‌à°¤ ఉంది&period; దీన్ని ఇండియ‌న్ సూప‌ర్‌ఫుడ్‌గా పిలుస్తారు&period; నెయ్యి à°®‌à°¨‌కు అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది&period; అయితే నెయ్యిని తింటే అధికంగా à°¬‌రువు పెరుగుతామ‌ని&comma; à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ చేరుతుంద‌ని కొంద‌రు à°­‌à°¯‌à°ª‌డుతుంటారు&period; దీంతో నెయ్యికి కొంద‌రు దూరంగా ఉంటారు&period; కానీ రోజూ à°¸‌రైన మోతాదులో నెయ్యిని తింటే ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది&period; నెయ్యిని రోజూ à°¤‌గిన మోతాదులో తీసుకుంటే à°¬‌రువు పెరగ‌à°°‌ని&comma; à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెర‌గ‌à°µ‌ని అంటున్నారు&period; నెయ్యిని హైబీపీ&comma; కొలెస్ట్రాల్ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు కూడా నిర్భ‌యంగా తీసుకోవ‌చ్చ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు&period; à°¸‌రైన మోతాదులో నెయ్యిని తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్ర‌à°£‌లో ఉంటాయ‌ని&comma; మెట‌బాలిజం పెరిగి కొవ్వు క‌రుగుతుంద‌ని&comma; à°¬‌రువు à°¤‌గ్గుతార‌ని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3026 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;ghee1-1024x768&period;jpg" alt&equals;"do you know how much ghee we can eat per day " width&equals;"696" height&equals;"522" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే నెయ్యి à°µ‌ల్ల క‌లిగే లాభాలు à°¸‌రే&period; ఆరోగ్య‌క‌à°°‌మైన మోతాదు అంటే ఎంత &quest; ఎంత మోతాదులో నెయ్యిని రోజూ తీసుకుంటే ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు పొంద‌à°µ‌చ్చు &quest; అంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా కొంద‌రు నెయ్యితో వంట‌లు చేస్తుంటారు&period; అలాంటి స్థితిలో ప్ర‌త్యేకంగా నేరుగా నెయ్యిని తీసుకోవాల్సిన à°ª‌నిలేదు&period; ఎలాగూ వంట‌ల్లో నెయ్యిని ఎక్కువ మోతాదులోనే వేస్తారు క‌నుక నేరుగా తీసుకోవాల్సిన à°ª‌నిలేదు&period; ఇక వంట‌ల్లో నెయ్యి వేయ‌ని వారు నెయ్యిని నేరుగా తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ ఉద‌యం&comma; à°®‌ధ్యాహ్నం&comma; రాత్రి 1 టీస్పూన్ నెయ్యిని తీసుకోవ‌చ్చు&period; అంటే ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌&comma; à°®‌ధ్యాహ్నం&comma; రాత్రి భోజ‌నాల à°¸‌à°®‌యంలో ఒక్కో టీస్పూన్ చొప్పున నెయ్యిని తీసుకోవ‌చ్చ‌న్న‌మాట‌&period; ఇది à°¤‌గిన మోతాదు&period; ఇంత‌క‌న్నా మించి నెయ్యిని తీసుకోరాదు&period; ఇక పీసీవోఎస్&comma; గుండె జ‌బ్బులు&comma; హైబీపీ&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; కీళ్ల నొప్పులు&comma; వాపులు&comma; ఇన్‌ఫ్లామేట‌రీ బొవెల్ సిండ్రోమ్ &lpar;ఐబీఎస్‌&rpar; ఉన్న‌వారు కూడా ఇదే మోతాదులో నెయ్యిని వాడుకోవ‌చ్చు&period; ఎలాంటి ఇబ్బందులు క‌à°²‌గ‌వు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి భోజ‌నంతో ఒక టీస్పూన్ నెయ్యిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య ఉండ‌దు&period; అజీర్ణం à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; దీంతో నిద్ర బాగా à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాబ‌ట్టి రోజుకు 3 టీస్పూన్ల à°µ‌à°°‌కు నెయ్యిని తీసుకోవ‌చ్చు&period; దీంతో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; అదే శారీర‌క శ్ర‌à°® ఎక్కువ‌గా చేసేవారు&comma; వ్యాయామం బాగా చేసేవారు రోజుకు 6 టీస్పూన్ల నెయ్యిని తీసుకోవ‌చ్చు&period; అయితే ఆవు నెయ్యి శ్రేష్ట‌మైంది&period; అది కూడా ఇంట్లో à°¤‌యారు చేసింది అయితే మేలు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts