Mangoes : మామిడి పండ్లను తింటే బరువు పెరుగుతారా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Mangoes &colon; వేసవి సీజన్‌ వచ్చిందంటే చాలు&period;&period; మనకు ఎక్కడ చూసినా మామిడి పండ్లు విరివిగా కనిపిస్తాయి&period; అనేక రకాల వెరైటీలకు చెందిన మామిడి పండ్లు మనకు దర్శనమిస్తుంటాయి&period; ఈ క్రమంలోనే ఎవరి ఇష్టం&comma; స్థోమతకు తగినట్లుగా వారు మామిడి పండ్లను కొనుగోలు చేసి తింటుంటారు&period; అయితే మామిడి పండ్ల విషయానికి వస్తే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది&period; అదేమిటంటే&period;&period; మామిడి పండ్లలో తియ్యదనం అధికంగా ఉంటుంది కదా&period;&period; కనుక వాటిని తింటే బరువు పెరుగుతామేమోనని&period;&period; చాలా మంది అనుమానాం వెలిబుచ్చుతుంటారు&period; అయితే దీనికి న్యూట్రిషనిస్టులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12588" aria-describedby&equals;"caption-attachment-12588" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12588 size-full" title&equals;"Mangoes &colon; మామిడి పండ్లను తింటే బరువు పెరుగుతారా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;mango-1&period;jpg" alt&equals;"eating Mangoes causes weight gain what is the truth " width&equals;"1200" height&equals;"960" &sol;><figcaption id&equals;"caption-attachment-12588" class&equals;"wp-caption-text">Mangoes<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడి పండ్లలో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి&period; ఎన్నో విటమిన్లు&comma; మినరల్స్‌ అధికంగా ఉంటాయి&period; ముఖ్యంగా ఈ పండ్లలో విటమిన్‌ సి&comma; బీటా కెరోటిన్‌&comma; విటమిన్‌ బి6&comma; ఫోలిక్‌ యాసిడ్‌&comma; పొటాషియం&comma; కాపర్‌&comma; కాల్షియం&comma; యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి&period; అయితే మామిడి పండ్లు తియ్యదనం ఎక్కువగా కలిగా ఉంటాయి&period; వీటిల్లో సహజసిద్ధమైన చక్కెరలు ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ పండ్లు ఎక్కువ తియ్యగా అనిపిస్తాయి&period; అయితే మామిడి పండ్లను తినడం వల్ల ఎట్టి పరిస్థితిలోనూ బరువు పెరగరని వైద్యులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడి పండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయని&period;&period; ఇవి శరీరానికి మేలు చేస్తాయి కానీ కీడు చేయవని&period;&period; అందువల్ల మామిడి పండ్లను తింటే బరువు పెరుగుతామేమోనన్న అపోహను వీడాలని&period;&period; వైద్యులు చెబుతున్నారు&period; ఈ పండ్లను తినడం వల్ల బరువు పెరగరని అంటున్నారు&period; పైగా బరువు తగ్గేందుకు ఈ పండ్లు సహాయ పడతాయని చెబుతున్నారు&period; అలాగే మధుమేహం ఉన్నవారు కూడా రోజుకు 100 గ్రాముల మోతాదులో ఈ పండ్లను తినవచ్చని&period;&period; దీంతో షుగర్‌ లెవల్స్‌ ఏమీ పెరగవని చెబుతున్నారు&period; కాబట్టి అధిక బరువు ఉన్నవారు&comma; మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లను నిర్భయంగా తినవచ్చు&period; ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మామిడి పండ్లు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ వీటిని అధిక మొత్తంలో మాత్రం తినరాదు&period; తింటే వేడి చేస్తుంది&period; అలాగే విరేచనాలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి&period; కనుక మోతాదులో మాత్రమే ఈ పండ్లను తినాలి&period; ఈ పండ్లను తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది&period; కంటి చూపు మెరుగు పడుతుంది&period; జీర్ణ సమస్యలు తగ్గుతాయి&period; ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts