పాశ్చరైజ్డ్ పాలు అంటే ఏమిటి ? వీటి వ‌ల్ల ఆరోగ్యంపై ఏమైనా ప్ర‌భావం ప‌డుతుందా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ చాలా మంది à°¤‌à°® ఇష్టాల‌కు అనుగుణంగా పాల‌ను తాగుతుంటారు&period; కొంద‌రు వెన్న తీసిన పాల‌ను తాగుతారు&period; కొంద‌రు స్వ‌చ్ఛ‌మైన పాల‌ను తాగుతారు&period; ఇక కొంద‌రు గేదె పాలు తాగితే కొంద‌రు ఆవు పాల‌ను తాగుతారు&period; అయితే ఏ పాలు అయినా సరే à°®‌à°¨‌కు ఆరోగ్య‌క‌à°°‌మే&period; అయితే పాల‌ను ఉత్ప‌త్తి చేసే డెయిరీ కంపెనీలు పాల‌ను పాశ్చ‌రైజ్ చేస్తాయి&period; అలా ఎందుకు చేస్తారు &quest; దాని à°µ‌ల్ల అలాంటి పాల‌ను తాగితే à°®‌à°¨ ఆరోగ్యంపై ఏమైనా ప్ర‌భావం à°ª‌డుతుందా &quest; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4645 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;milk&period;jpg" alt&equals;"what is milk pasteurization is it effects our body " width&equals;"900" height&equals;"550" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పచ్చి పాల‌లో రోగాల‌ను క‌à°²‌గ‌జేసే సూక్ష్మ జీవులు ఉంటాయి&period; సాల్మొనెల్లా బాక్టీరియా ఉంటుంది&period; ఇది à°®‌à°¨‌కు టైఫాయిడ్ జ్వ‌రాన్ని క‌à°²‌గ‌జేస్తుంది&period; అలాగే టీబీని క‌లిగించే సూక్ష్మ జీవులు కూడా ఉంటాయి&period; క‌నుక à°ª‌చ్చిపాల‌ను తాగ‌రాదు&period; క‌చ్చితంగా పాల‌ను à°®‌రిగించే తాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక డెయిరీ కంపెనీల‌లో పాల‌లోని సూక్ష్మ జీవుల‌ను పూర్తిగా à°¨‌శింప‌జేసేందుకు పాశ్చ‌రైజ్ చేస్తారు&period; అంటే పాల‌ను 100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్ర‌à°¤ à°µ‌à°°‌కు వేడి చేస్తారు&period; దీంతో పాల‌లో ఉండే సూక్ష్మ జీవులు దాదాపుగా చ‌నిపోతాయి&period; అయితే కొన్ని సూక్ష్మ జీవులు మాత్రం చ‌నిపోవు&period; అవి à°°‌క్ష‌à°£ పొర‌ను ఏర్పాటు చేసుకుని అలాగే ఉంటాయి&period; దీంతో వాటిని చంపేందుకు వేడి చేసిన పాల‌ను 0 డిగ్రీల‌కు చ‌ల్ల‌à°¬‌రుస్తారు&period; à°¤‌రువాత ఆ పాల‌ను à°®‌ళ్లీ వేడి చేస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అప్ప‌టికే à°°‌క్షణ పొర‌ను ఏర్పాటు చేసుకున్న సూక్ష్మ జీవులకు ఇక à°¶‌క్తి ఉండ‌దు&period; దీంతో à°®‌ళ్లీ పాల‌ను 100 డిగ్రీల‌కు వేడి చేయ‌గానే ఆ సూక్ష్మ జీవులు à°¨‌శిస్తాయి&period; దీంతో పాలు శుభ్ర‌à°®‌వుతాయి&period; అందువ‌ల్ల పాశ్చ‌రైజ్ చేస్తే పాల‌లో ఉండే సూక్ష్మ జీవులు à°¨‌శిస్తాయి&period; కానీ పాల‌లో ఉండే పోష‌కాలు మాత్రం à°¨‌శించ‌వు&period; క‌నుక పాశ్చ‌రైజ్ చేయ‌à°¬‌à°¡à°¿à°¨ పాల‌ను నిక్షేపంగా తాగ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°®‌à°¨ ఇంట్లో పాశ్చ‌రైజ్ చేసేందుకు వీలు కాదు&period; క‌నుక à°®‌నం పాల‌ను క‌చ్చితంగా 15 నిమిషాల పాటు à°®‌రిగించాలి&period; దీంతో సూక్ష్మ జీవులు దాదాపుగా à°¨‌శిస్తాయి&period; అలాంటి పాల‌నే తాగాలి&period; à°ª‌చ్చి పాల‌ను తాగ‌రాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts