స్కిమ్మ్‌డ్ మిల్క్, డ‌బుల్ టోన్డ్ మిల్క్ తేడాలు.. అధిక బ‌రువు త‌గ్గేందుకు ఏ పాలు మంచివి ?

<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకునే à°¯‌త్నంలో చాలా మంది ముందుగా కొవ్వు à°ª‌దార్థాల‌ను తిన‌డం మానేస్తుంటారు&period; ముఖ్యంగా పాల‌ను తాగేందుకు విముఖ‌à°¤‌ను ప్ర‌à°¦‌ర్శిస్తుంటారు&period; పాల‌లో కొవ్వు ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెప్పి à°¬‌రువు à°¤‌గ్గేవారు పాల‌ను తాగ‌డం మానేస్తారు&period; ఇక వెజిటేరియ‌న్ డైట్ పేరు చెప్పి కొంద‌రు కేవ‌లం సోయా పాలు&comma; బాదం పాల‌నే తాగుతుంటారు&period; అయితే ఇవి కాకుండా స్కిమ్మ్‌డ్ మిల్క్‌&comma; à°¡‌బుల్ టోన్డ్ మిల్క్ అని à°®‌à°¨‌కు రెండు à°°‌కాల పాలు అందుబాటులో ఉన్నాయి&period; అయితే వీటి అర్థాలు ఏమిటి &quest; అధిక à°¬‌రువు à°¤‌గ్గేందుకు ఈ రెండు పాల‌లో ఏ పాల‌ను నిత్యం తాగాల్సి ఉంటుంది &quest; అనే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-1739 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;03&sol;what-is-skimmed-milk-and-double-toned-milk-which-one-better-for-weight-loss-1024x690&period;jpg" alt&equals;"what is skimmed milk and double toned milk which one better for weight loss " width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<h2>స్కిమ్మ్‌డ్ మిల్క్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్కిమ్మ్‌డ్ మిల్క్ లో కొవ్వు ఉండ‌దు&period; కొంద‌రు సున్నా శాతంతో ఈ పాల‌ను à°¤‌యారు చేస్తారు&period; అయితే కొంద‌రు స్వ‌ల్ప మోతాదులో కొవ్వును ఉంచుతారు&period; అందువ‌ల్ల ఈ పాల‌లో 0&period;5 గ్రాములు లేదా అంత‌క‌న్నా à°¤‌క్కువ‌గానే కొవ్వు ఉంటుంది&period; హోల్ మిల్క్‌లా స్కిమ్మ్‌డ్ మిల్క్ లో కొవ్వు ఎక్కువ‌గా ఉండ‌దు&period; ఒక గ్లాస్ హోల్ మిల్క్‌లో 10 గ్రాముల à°µ‌à°°‌కు కొవ్వు ఉంటుంది&period; కానీ ఒక గ్లాస్ స్కిమ్మ్‌డ్ మిల్క్ లో 2 గ్రాములు అంత‌క‌న్నా à°¤‌క్కువ‌గానే కొవ్వు ఉంటుంది&period; ఇక హోల్ మిల్క్ క‌న్నా స్కిమ్మ్‌డ్ మిల్క్ లోనే కాల్షియం&comma; ప్రోటీన్లు&comma; ఫాస్ఫ‌à°°‌స్‌&comma; విట‌మిన్ à°¡à°¿&comma; ఎ వంటి పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; స్కిమ్మ్‌డ్ మిల్క్ తేలిగ్గా జీర్ణ‌à°®‌వుతాయి&period;<&sol;p>&NewLine;<h2>à°¡‌బుల్ టోన్డ్ మిల్క్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¡‌బుల్ టోన్డ్ మిల్క్ విష‌యానికి à°µ‌స్తే&period;&period; ఈ పాల‌ను&period;&period; హోల్ మిల్క్‌&comma; స్కిమ్మ్‌డ్ మిల్క్ à°²‌ను క‌లిపి à°¤‌యారు చేస్తారు&period; లేదా స్కిమ్మ్‌డ్ మిల్క్ పౌడ‌ర్ ను ఉప‌యోగించి à°¡‌బుల్ టోన్డ్ మిల్క్‌ను à°¤‌యారు చేస్తారు&period; సాధార‌ణంగా ఈ ప్ర‌క్రియ‌లో గేదెల‌కు చెందిన హోల్ మిల్క్ ను ఉప‌యోగిస్తారు&period; ఆ పాల‌ను స్కిమ్మ్‌డ్ మిల్క్ తో క‌లిపి à°¡‌బుల్ టోన్డ్ మిల్క్ ను à°¤‌యారు చేస్తారు&period; ఈ పాల‌లో కొవ్వు 1&period;5 శాతం క‌న్నా à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; గుండె జ‌బ్బులు ఉన్న‌వారు ఈ పాల‌ను తాగితే ఎంతో మంచిది&period; ఈ పాలు తేలిగ్గా జీర్ణ‌à°®‌వుతాయి&period; వీటిలో విట‌మిన్ à°¡à°¿ ఎక్కువ‌గా&comma; క్యాల‌రీలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<h2>ఏ పాలు మంచివి &quest;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చివ‌రిగా&period;&period; అధిక à°¬‌రువును à°¤‌గ్గించేందుకు ఏ పాలు మంచివి &quest; అంటే&period;&period; స్కిమ్మ్‌డ్ మిల్క్&comma; à°¡‌బుల్ టోన్డ్ మిల్క్&period;&period; రెండూ మంచివే&period; కానీ అధిక à°¬‌రువు à°¤‌గ్గేందుకు మాత్రం స్కిమ్మ్‌డ్ మిల్క్ ఉత్త‌à°®‌మైన‌వని చెప్ప‌à°µ‌చ్చు&period; ఎందుకంటే à°¡‌బుల్ టోన్డ్ పాల క‌న్నా స్కిమ్మ్‌డ్ మిల్క్ లోనే కొవ్వు à°¤‌క్కువ‌గా&comma; క్యాలరీలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; అలాగే పోష‌కాలు కూడా à°²‌భిస్తాయి&period; అందువ‌ల్ల à°¬‌రువు à°¤‌గ్గేందుకు స్కిమ్మ్‌డ్ మిల్క్ à°¸‌హాయ à°ª‌à°¡‌తాయి&period; డైట్ పాటించే వారు ఈ పాల‌ను తాగ‌డం ఉత్త‌మం అని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts