Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ప్ర‌శ్న - స‌మాధానం

ఎలాంటి అర‌టి పండ్ల‌ను తింటే లాభం ఉంటుంది..?

Admin by Admin
March 27, 2025
in ప్ర‌శ్న - స‌మాధానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రస్తుత రోజుల్లో జీర్ణ సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం, జీవితపు అలవాట్లు వేరుగా ఉండడం మొదలగు వాటివల్ల ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఐతే జీర్ణ సమస్యలని దూరం చేసుకోవడానికి అరటి పండు చేసే సాయం అంతా ఇంతా కాదు. ఫైబర్ శాతం ఎక్కువగా ఉండే అరటి పండు జీర్ణ సమస్యలని దూరం చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం ఆహారాన్ని జీర్ణం చేసి ఇతరత్రా అనేక సమస్యలని మన దరికి రాకుండా చేస్తుంది.

అరటి పండు జీర్ణ సమస్యలకి దూరం చేస్తుందన్న నిజమే కానీ, ఎలాంటి అరటి పళ్ళని తినాలనేది కూడా తెలుసుకోవాలి. అవును, మార్కెట్లో అందంగా కనిపిస్తున్నాయని చెప్పి, పసుపు పచ్చగా లేని అరటి పళ్ళని తీసుకోకూడదు. ఆకుపచ్చగా ఉండే అరటి పళ్ళు అంతగా సాయం చేయవు. పసుపు పచ్చగా ఉండి వాటి మీద చిన్న చిన్న నల్ల మచ్చలు ఉంటే అది తినడానికి బాగా ఉపయోగపడుతుంది. దానివల్లే జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. అరటి పళ్ళు మన శరీరంలో నీటి మీద నడిచినట్లుగా తేలుతాయి.

which type of banana is more beneficial to us

పేగులో పేగు లైనింగ్ కి తాకకుండా ఉంటాయి. పేగుకి, పేగు లైన్ కి మధ్య కవచంలా ఏర్పడతాయి. అందువల్ల ఇవి పేగును తాకి ఇబ్బంది పెట్టవు. తద్వారా ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది.రోజూ తీసుకునే ఆహారంలో అరటి పళ్ళని భాగం చేసుకుంటే ఇంకా అనేక సమస్యల నుండి బయటపడవచ్చు. దీనిలో ఉండే పొటాషియం మనకు జీవక్రియ పరిస్థితిని మెరుగుపర్చి ఆరోగ్యంగా చేస్తుంది. అందుకే పళ్ళలో అరటి పండుని ఆహారంగా చేసుకుంటే ఉత్తమం.

Tags: banana
Previous Post

త‌మ‌ల‌పాకుల‌తో ఇంటి చిట్కాలు.. ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు వీటిని ఎలా వాడాలంటే..?

Next Post

ల్యాబొరేట‌రీలో గుండె క‌ణాల త‌యారీ.. గుండె వ్యాధులు ఉన్న‌వారికి వ‌రం..

Related Posts

lifestyle

భార్యాభ‌ర్త‌లు ఈ 3 సూత్రాల‌ను పాటిస్తే అస‌లు క‌ల‌హాలు రావు.. సంతోషంగా ఉంటారు..

June 9, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉంటే ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌..!

June 9, 2025
హెల్త్ టిప్స్

ప‌చ్చ క‌ర్పూరం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

June 9, 2025
వినోదం

కమల్ హాసన్ నటించిన థగ్‌ లైఫ్‌ మూవీ ఎలా వుంది?

June 9, 2025
Off Beat

క్యాండిల్స్ త‌యారీ బిజినెస్ అంటే.. డ‌బ్బులు క‌ట్టింది.. న‌మ్మి మోస‌పోయింది..

June 9, 2025
international

ఆప‌రేష‌న్ సిందూర్ త‌రువాత చాలా జాగ్ర‌త్త ప‌డుతున్న పాకిస్థాన్‌..?

June 9, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!