Blood Groups : బ్ల‌డ్ గ్రూప్‌ల‌ను బ‌ట్టి.. ఎవ‌రెవ‌రు ఎలాంటి వ్య‌క్తిత్వాల‌ను క‌లిగి ఉంటారో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Blood Groups &colon; à°®‌à°¨‌లో ప్ర‌తి ఒక్క‌రూ ఒక్కోర‌క‌మైన స్వ‌భావాన్ని క‌లిగి ఉంటారు&period; వ్య‌క్తిని చూసి వారి స్వ‌భావాన్ని అంచ‌నా వేయ‌డం చాలా క‌ష్టం&period; కానీ వారి బ్లడ్ గ్రూప్‌ ను చూసి వారి వ్య‌క్తిత్వాన్ని అంచ‌నా వేయ‌à°µ‌చ్చ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు&period; ఒక్కో బ్ల‌డ్ గ్రూప్ వారు ఒక్కో వ్య‌క్తిత్వాన్ని క‌లిగి ఉంటార‌ట‌&period; జ‌పాన్ వంటి దేశాల్లో ఉద్యోగుల‌ను నియ‌మించుకునేట‌ప్పుడు వారి బ్ల‌డ్ గ్రూప్ ను కూడా à°ª‌రిగ‌à°£‌à°¨‌లోకి తీసుకుంటార‌ట‌&period; వేరు వేరు బ్ల‌డ్ గ్రూప్ à°² వారు ఎటువంటి స్వ‌భావాన్ని క‌లిగి ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎ పాజిటివ్ గ్రూప్ à°°‌క్తం క‌లిగిన వారు చాలా సున్నిత‌à°®‌à°¨‌స్కులై ఉంటారు&period; ఇత‌రుల మీద ఆధార‌à°ª‌à°¡‌కుండా వారి క‌ష్టాన్ని à°¨‌మ్ముకుని à°ª‌నులు పూర్తి చేస్తారు&period; అలాగే వీరికి త్యాగ గుణం కూడా ఎక్కువ‌&period; చాలా నిజాయితీగా ఉంటారు&period; ఎ నెగెటివ్ గ్రూప్ à°°‌క్తం క‌లిగిన వారు చాలా ఉత్సాహంగా ఉంటారు&period; మొండిగా ఉంటారు&period; వారు చెప్పిందే నెగ్గాల‌ని à°ª‌ట్టుబ‌à°¡‌తారు&period; సంప్ర‌దాయ‌à°²‌కు విలువ‌నిస్తారు&period; అలాగే ఈ గ్రూప్ à°°‌క్తం క‌లిగిన వారికి చాద‌స్తం కూడా ఎక్కువ‌గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15930" aria-describedby&equals;"caption-attachment-15930" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15930 size-full" title&equals;"Blood Groups &colon; బ్ల‌డ్ గ్రూప్‌à°²‌ను à°¬‌ట్టి&period;&period; ఎవ‌రెవ‌రు ఎలాంటి వ్య‌క్తిత్వాల‌ను క‌లిగి ఉంటారో తెలుసా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;blood-groups&period;jpg" alt&equals;"different types of Blood Groups and their personalities " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15930" class&equals;"wp-caption-text">Blood Groups<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బి పాజిటివ్ గ్రూప్ à°°‌క్తం క‌లిగిన వారు చాలా ఆవేశంగా ఉంటారు&period; అలాగే వీరు సాహోపేత‌మైన నిర్ణ‌యాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటారు&period; వీరికి ముక్కు మీద కోపం ఉంటుంది&period; బి నెగెటివ్ à°°‌క్త à°¸‌మూహం క‌à°²‌వారు చాలా స్వార్థంగా ఉంటారు&period; బాధ్య‌à°¤ లేకుండా ఇత‌రుల‌ను కించ‌à°ª‌రుస్తూ అహంకార పూరిత స్వ‌భావాన్ని క‌లిగి ఉంటారు&period;<br &sol;>&NewLine;ఎబి పాజిటివ్ బ్ల‌డ్ గ్రూప్ క‌లిగిన వారు విశిష్ట‌మైన వ్య‌క్తిత్వాన్ని క‌లిగి ఉండి చాలా క‌లుపుగోలుత‌నాన్ని క‌లిగి ఉంటారు&period; ఎప్పుడూ నిర్మ‌à°² à°®‌à°¨‌సుతో ప్ర‌శాంతంగా కనిపిస్తారు&period; ఎబి నెగెటివ్ à°°‌క్త à°¸‌మూహం క‌లిగిన వారు చాలా సంక్లిష్ట‌మైన వ్య‌క్తిత్వాన్ని క‌లిగి ఉండి ఒక à°ª‌ట్టాన ఎవ‌రికీ అర్థం కారు&period; వీరు ఎప్పుడూ ఒక నిర్ణ‌యంపై నిల‌à°¬‌à°¡‌రు&period; అవ‌à°¸‌రానికి à°¤‌గిన‌ట్టుగా మారుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒ పాజిటివ్ గ్రూప్ à°°‌క్తం వారు చాలా ఆహ్లాదంగా ఉంటూ à°ª‌ది మందితో చాలా సులువుగా క‌à°²‌సిపోతారు&period; à°­‌విష్య‌త్తుపై ఆశావాహ దృక్ప‌థంం క‌లిగి ఉండి చాలా ధైర్యంగా ముందుకు à°¨‌డుస్తారు&period; ఒ నెగెటివ్ బ్ల‌డ్ గ్రూప్ క‌లిగిన వారు చాలా అహంకారాన్ని క‌లిగి ఉంటారు&period; ఎప్పుడూ ఎదుటి వారిని కించ‌à°ª‌రుస్తూ వారిపై నింద‌లు వేస్తూ ఉంటారు&period; అలాగే వీరికి గ‌ర్వం&comma; అసూయ కూడా ఎక్కువ‌గా ఉంటాయి&period; ఈ విధంగా వేరు వేరు à°°‌క్త à°¸‌మూహాలు క‌లిగిన వారు వేరు వేరు స్వ‌భావాల‌ని క‌లిగి ఉంటార‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts