Beer : బీర్‌ను తాగితే ఆ శ‌క్తి పెరుగుతుందా ? సైంటిస్టులు ఏమంటున్నారు ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Beer &colon; à°®‌ద్యం పేరు చెప్ప‌గానే మందు బాబులు చాలా మందికి à°°‌క‌à°°‌కాల బ్రాండ్ల‌కు చెందిన à°®‌ద్యం గుర్తుకు à°µ‌స్తుంది&period; అందులో భాగంగానే à°®‌ద్యం ప్రియులు à°¤‌à°®‌కు ఇష్ట‌మైన బ్రాండ్‌కు చెందిన à°®‌ద్యాన్ని సేవిస్తూ దాని రుచిని&comma; à°®‌త్తును ఆస్వాదిస్తుంటారు&period; ఇక à°®‌ద్యం ప్రియులు చాలా మందికి ఇష్ట‌మైన వాటిల్లో బీర్ ఒక‌టి&period; వేస‌వి కాలంలో బీర్‌à°²‌ను à°¸‌à°¹‌జంగానే చాలా మంది à°®‌ద్యం ప్రియులు సేవిస్తుంటారు&period; చ‌ల్ల చ‌ల్ల‌గా గొంతులోకి బీర్ దిగుతుంటే à°µ‌చ్చే à°®‌జాయే వేర‌ని అంటుంటారు&period; అయితే బీర్ గురించి కొంద‌రు సైంటిస్టులు ఒక ఆస‌క్తిక‌à°°‌మైన విష‌యాన్ని వెల్ల‌డించారు&period; అదేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీర్‌ను తాగ‌డం à°µ‌ల్ల పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం కాస్త పెరుగుతుంద‌ట‌&period; ఈ విష‌యాన్ని సైంటిస్టులు ఇది à°µ‌à°°‌కే à°ª‌రిశోధ‌à°¨‌à°² ద్వారా వెల్ల‌డించారు&period; కొంద‌రు స్త్రీ&comma; పురుషుల‌కు శృంగారానికి ముందు బీర్‌ను తాగ‌à°®‌ని ఇచ్చార‌ట‌&period; దీంతో వారు తాగార‌ట‌&period; అయితే బీర్‌ను తాగిన స్త్రీల‌లో ఎలాంటి మార్పు లేదు కానీ&period;&period; పురుషుల్లో మాత్రం కాస్త శృంగార సామ‌ర్థ్యం పెరిగింద‌ట‌&period; అందువ‌ల్ల పురుషులు బీర్‌ను కాస్త మోతాదులో సేవిస్తే శృంగారంలో రెచ్చిపోవ‌చ్చ‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14034" aria-describedby&equals;"caption-attachment-14034" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14034 size-full" title&equals;"Beer &colon; బీర్‌ను తాగితే ఆ à°¶‌క్తి పెరుగుతుందా &quest; సైంటిస్టులు ఏమంటున్నారు &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;beer&period;jpg" alt&equals;"drinking Beer benefit revealed by scientists " width&equals;"1200" height&equals;"867" &sol;><figcaption id&equals;"caption-attachment-14034" class&equals;"wp-caption-text">Beer<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే బీర్ à°µ‌ల్ల ఆ à°¶‌క్తి పెరుగుతుంద‌ని సైంటిస్టులే చెబుతున్నా&period;&period; దాన్ని ఆస‌రాగా చేసుకుని అదే à°ª‌నిగా అధికంగా బీర్‌à°²‌ను మాత్రం తాగ‌రాద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు&period; ఎందుకంటే మోతాదులో అయితే పైన చెప్పిన విధంగా ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది&period; కానీ అధికంగా బీర్‌à°²‌ను సేవిస్తే మాత్రం&period;&period; సీన్ à°°à°¿à°µ‌ర్స్ అవుతుంది&period; అంటే&period;&period; శృంగారంపై ఆస‌క్తి à°¸‌న్న‌గిల్లుతుంది&period; ఆ à°¶‌క్తి కూడా à°¤‌గ్గుతుంది&period; క‌నుక ఈ విష‌యాన్ని గుర్తుంచుకుని బీర్‌ను మోతాదులో తాగితే దాంతో ప్ర‌యోజ‌నాలు పొంద‌à°µ‌చ్చు&period; లేదంటే ఇబ్బందులు à°¤‌ప్ప‌à°µ‌నే విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts