అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీ కాలిబొట‌న వేలిపై వెంట్రుక‌లు ఉన్నాయో, లేవో ఒక సారి చూడండి..! వీటికి గుండెజబ్బుకి లింక్ ఉందట.!!

<p style&equals;"text-align&colon; justify&semi;">మీ కాలి బొట‌à°¨ వేళ్ల‌ను ఒక‌సారి జాగ్ర‌త్త‌గా à°ª‌రిశీలించి చూడండి&period; వాటి ద్వారా తెలుస్తుంది&quest; ఏమీ తెలియ‌డం లేదా&period;&period;&quest; à°®‌రోసారి చూడండి… చూశారా&period;&period;&quest; ఏముంది&period;&period;&quest; బొట‌à°¨ వేలిపై వెంట్రుకలు ఉన్నాయి క‌దా&period;&period;&quest; లేవా&period;&period;&quest; అయితే జాగ్ర‌త్త&period;&period;&quest; ఎందుకంటే మీకు గుండె జ‌బ్బులు à°µ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది&period; అదేంటీ&comma; కాలి బొట‌à°¨ వేలిపై ఉన్న వెంట్రుక‌à°²‌కు&comma; గుండె జ‌బ్బుల‌కు సంబంధం ఏముంటుంది&comma; అని అడ‌గ‌బోతున్నారా&quest; కానీ సంబంధం ఉంది&period; అదేమిటో చూడండి…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా వెంట్రుక‌లు ఎలా పెరుగుతాయో చూద్దాం&period; à°®‌à°¨ à°¶‌రీరంలో ఏ ప్ర‌దేశంలో ఉన్న వెంట్రుక‌లైనా వాటికి అందే పోష‌కాలను à°¬‌ట్టే పెరుగుతాయి&period; వెంట్రుక‌లు చ‌ర్మం లోప‌లి భాగంలో ముందుగా మొద‌లవుతాయి&period; అలా మొద‌à°²‌య్యేందుకు à°°‌క్తం à°¸‌హాయం తీసుకుంటాయి&period; à°®‌నం తినే ఆహారం ద్వారా à°°‌క్తంలో క‌లిసే à°ª‌లు పోష‌కాలు వెంట్రుక‌à°² కుదుళ్ల‌కు అందుతాయి&period; అక్క‌à°¡ కొత్త క‌ణాలు నిర్మాణ‌మై వెంట్రుక‌లు ఏర్ప‌డుతాయి&period; అలా క‌ణాలు నిర్మాణ‌à°®‌య్యే కొద్దీ వెంట్రుక‌లు పెరుగుతూ పైకి à°µ‌స్తుంటాయి&period; వెంట్రుక‌à°² పెరుగుద‌à°² ఇలా జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80025 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;hair-on-toes&period;jpg" alt&equals;"if you do not have hair on toes know what happens " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°®‌à°¨ à°¶‌రీరంలోని అనేక భాగాల్లో పైన చెప్పిన విధంగా వెంట్రుక‌లు పెరుగుతూ ఉంటాయి&period; వాటిలో కాలి బొట‌à°¨ వేలు కూడా ఒక‌టి&period; అక్క‌à°¡ కూడా పైన చెప్పిన విధంగానే వెంట్రుక‌లు పెరుగుతాయి&period; కానీ కొంద‌రిలో ఆ వెంట్రుక‌లు పెర‌గ‌వు&period; ఎందుకంటే à°°‌క్తం నుంచి పోష‌కాలు à°¸‌రిగా అంద‌వు&period; అలా అంద‌క‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌à°£‌మేమిటంటే à°°‌క్తాన్ని à°¸‌à°°‌à°«‌à°°à°¾ చేసే నాళాలైన à°§‌à°®‌నుల్లో ఆటంకం ఏర్ప‌à°¡‌à°¡‌మే&period; సాధార‌ణంగా à°®‌నం తినే ఆహారం ద్వారా à°®‌à°¨ à°¶‌రీరంలో ఎంతో కొంత కొవ్వు పేరుకుపోతుంది&period; అలా ఎక్కువ మొత్తంలో పేరుకుపోయే కొవ్వు ముందుగా చేరేది à°§‌à°®‌నుల్లోనే&period; ఈ క్ర‌మంలో à°§‌à°®‌నుల్లో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తం à°¸‌à°°‌à°«‌à°°à°¾ à°¸‌రిగ్గా అవ్వ‌దు&period; దీంతో పోష‌కాలు కూడా à°¸‌రిగ్గా అంద‌క వెంట్రుక‌లు పెర‌గ‌వు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు పైన చెప్పిన అస‌లు విష‌యంలోకి à°µ‌ద్దాం&period; కాలి బొట‌à°¨ వేలిపై వెంట్రుక‌లు పెర‌గ‌క‌పోతే గుండె జ‌బ్బులు à°µ‌స్తాయ‌ని అన్నాం క‌దా&period; కాలి బొట‌à°¨ వేలినే ఎందుకు à°ª‌రిగ‌à°£‌à°¨‌లోకి తీసుకోవాలి&period; చేతులు&comma; à°¤‌à°²‌పై ఉన్న వెంట్రుక‌à°²‌ను ఎందుకు లెక్క‌లోకి తీసుకోకూడ‌దు&period; వాటిపై వెంట్రుక‌లు లేకున్నా గుండె జ‌బ్బులు à°µ‌స్తాయి క‌దా&quest; అని మీరు అడ‌గ‌à°µ‌చ్చు&period; కానీ కాలి బొట‌à°¨ వేలినే లెక్క‌లోకి తీసుకోవాలి&period; ఎందుకంటే à°¤‌à°²‌&comma; చేతులు గుండెకు చాలా à°¦‌గ్గ‌à°°‌గానే ఉంటాయి కాబ‌ట్టి గుండె నుంచి à°µ‌చ్చే ప్రెష‌ర్‌తో à°°‌క్తం ఎలాగో వాటికి అందుతుంది&period; అందుకే వాటిని à°ª‌రిగ‌à°£‌à°¨‌లోకి తీసుకోకూడ‌దు&period; కానీ కాలు గుండెకు బాగా దూరంగా ఉంటుంది కాబ‌ట్టి అక్క‌à°¡à°¿ à°µ‌à°°‌కు à°°‌క్తం à°¸‌à°°‌à°«‌à°°à°¾ కావాలంటే కొంత ఎక్కువ à°¸‌మయం à°ª‌డుతుంది&period; అందుకే కాలి బొట‌à°¨ వేలిని లెక్క‌లోకి తీసుకోవాల్సి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-80026" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;heart-attack-3&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇక్క‌డే ఒక విష‌యం à°®‌à°¨‌కు అర్థ‌à°®‌వుతుంది&period; అదేమిటంటే కాలి బొట‌à°¨ వేలిపై ఉన్న వెంట్రుక‌లు బాగా పెరిగితే అక్క‌à°¡ à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ బాగున్న‌ట్టే క‌దా&period; అంటే అలాంటి వారు ఆరోగ్యంగా ఉన్న‌ట్టే లెక్క‌&period; అదే ఆ భాగంలో వెంట్రుక‌లు లేక‌పోతే వారికి à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ à°¸‌రిగా జ‌à°°‌గ‌డం లేద‌ని అర్థం చేసుకోవాలి&period; దీంతో వారికి గుండె జ‌బ్బులు à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది&period; అయితే ఇలాంటి వారు వెల్లుల్లి రేకుల్ని నిత్యం తింటుంటే వారిలో à°°‌క్త ప్ర‌à°¸‌à°°‌à°£ మెరుగుప‌డుతుంది&period; à°§‌à°®‌నుల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించే à°¶‌క్తి వెల్లుల్లికి ఉంది&period; కాబ‌ట్టి మీ కాలి బొట‌à°¨ వేలును ఇప్పుడే ఒకసారి చూసుకోండి&period; ఏ మాత్రం తేడా అనిపించినా ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేసేయండి&period; అన్న‌ట్టు&comma; పైన మేం చెప్పింది గాలి వాటంగా ఊహించి చెప్పింది కాదు&comma; à°ª‌లువురు సైంటిస్టులు చేసిన à°ª‌రిశోధ‌à°¨‌à°² సారాంశాన్నే పైన పేర్కొన‌డం జ‌రిగింద‌ని గ‌à°®‌నించాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts