అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

చ‌క్కెర అధికంగా తింటే గుండె పోటు వ‌స్తుంద‌ట జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతిరోజూ తీసుకునే ఆహార పదార్ధాలలో షుగర్ అధికంగా వుంటే శరీరం లావెక్కుతుందని&comma; తద్వారా గుండె సంబంధిత వ్యాధులు మరింత పెరిగే అవకాశం వుందని ఎమోరీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన డాక్టర్ మియమ్ వోస్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కు చెందిన జర్నల్ లో రాసిన తన పరిశోధనా పేపర్లలో పేర్కొన్నారు&period; స్వీట్ ఎక్కువగానున్న ఆహారాలు&comma; పానీయాలలో కలిపే షుగర్ కారణంగా అందులో కేలరీలు ఎక్కువగా వుంటాయని&comma; వాటిని ఎక్కువగా తీసుకునే వారిలో అధిక బరువుతోపాటు అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వీరు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ నేపధ్యంలో&comma; అధికంగా చక్కెరను తీసుకునేవారిలో ఊబకాయ సమస్యతోపాటు మధుమేహం&comma; అధిక రక్తపోటు&comma; గుండె సంబంధిత జబ్బులు&comma; గుండెపోటు తదితర జబ్బులు వచ్చే అవకాశాలున్నాయని&comma; అమెరికన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరించినట్లుగా కూడా వీరు తెలిపారు&period; ప్రధానంగా మహిళలు రోజుకు వంద కేలరీలకు మించకుండా ఉండేలా షుగర్ను తీసుకోవాలని లేదా ఆరు టీస్పూన్ల చక్కెరను మాత్రమే అంటే షుమారు 25 గ్రాములు మాత్రమే షుగర్ ను తీసుకోవాలని వీరు తెలుపుతున్నారు&period; ఇదే విధంగా&comma; పురుషులు రోజుకు 150 కెలోరీలకు మించకుండా ఉండేలా చక్కెరను తీసుకోవాలి&period; లేదా తొమ్మిది టీస్పూన్ల మేరకు అంటే 37&period;5 గ్రాముల చక్కెరను మాత్రమే తీసుకోవాలని వీరు సూచించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87011 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;sugar&period;jpg" alt&equals;"if you take sugar excessively then you will get heart attack " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకవేళ ఈ మోతాదుకుమించి చక్కెరను తీసుకున్నా లేదా తీపి పదార్థాలు తీసుకున్నా వీలైనంత మేరకు&&num;8230&semi;&period; అధిక నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు&period; నీటిని అధికంగా తాగడం వలన శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు బయటకు విసర్జించబడతాయని పరిశోధకులు తెలుపుతున్నారు&period; కూల్ డ్రింక్ ల వంటివి తీసుకోవడంతో శరీర రక్తంలో షుగర్ నిల్వలు పెరగడంతో శరీరంలో కొవ్వు శాతం అధికంగా పేరుకుపోతోందని&comma; తాము పరిశోధించిన దాదాపు ఆరువేలమందిలో 20 శాతం మేర వ్యక్తులలో చక్కెర అధికంగా తీసుకోవడం వలననే వారిలో అధిక కెలొరీలు పెరిగినట్లు తాము గుర్తించినట్లు పరిశోధకులు తెలుపుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts