అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

నిద్ర పోకుండా మ‌నిషి ఉండ‌గ‌ల‌డా..? ర‌ష్య‌న్ సైంటిస్టుల‌ దారుణ‌మైన నిద్ర ప్ర‌యోగం నిజమేనా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్ర‌పోకుండా ఉండ‌డం à°®‌నిషికి సాధ్య‌à°®‌వుతుందా&period;&period;&quest; అంటే&period;&period; ఎవ‌రైనా అందుకు కాద‌నే à°¸‌మాధానం చెబుతారు&period; ఎవ‌రూ కూడా నిద్ర‌పోకుండా అస్స‌లే ఉండ‌లేరు&period; రెండు రోజులు à°µ‌రుస‌గా నిద్ర లేక‌పోతే&period;&period; అప్పుడు ఏ వ్య‌క్తికి అయినా à°¸‌రే&period;&period; క‌ళ్లు మూసుకుంటే చాలు నిద్ర à°µ‌స్తుంది&period; అలాంటిది ఎవ‌రైనా నిద్ర పోకుండా ఎలా ఉంటారు&period;&period;&quest; అని అంద‌రూ అంటారు&period; అయితే ఇదే విష‌యంపై ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి సైంటిస్టులు కూడా ప్ర‌యోగాలు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నిషి అస్స‌లు నిద్ర పోకుండా ఎన్ని రోజులు ఉంటాడు&period;&period;&quest; అస‌లు నిద్ర పోకుండా ఎన్ని రోజులైనా ఉండ‌à°µ‌చ్చా&period;&period;&quest; అనే విష‌యాల‌పై అనేక మంది సైంటిస్టులు ఇప్ప‌టికీ ప్ర‌యోగాలు చేస్తున్నారు&period; కానీ ఎవ‌రూ అందులో విజ‌యం సాధించిన దాఖ‌లాలు మాత్రం లేవు&period; అయితే ఇదే విష‌యంపై 1940à°²‌లో కొంద‌రు à°°‌ష్య‌న్ సైంటిస్టులు కూడా ప్ర‌యోగం చేశార‌ట‌&period; దాన్నే à°°‌ష్య‌న్ స్లీప్ ఎక్స్‌à°ª‌రిమెంట్ అని కూడా అంటారు&period; ఇదే విష‌యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1940à°²‌లో కొంద‌రు à°°‌ష్య‌న్ సైంటిస్టులు నిద్ర‌పై à°ª‌రిశోధ‌à°¨‌లు చేశార‌ట‌&period; à°®‌నుషులు అస్స‌లు నిద్ర‌పోకుండా ఉండ‌డం సాధ్య‌మేనా &quest; సాధ్య‌మైతే అలా వారు ఎన్ని రోజుల పాటు నిద్ర పోకుండా ఉండ‌గ‌à°²‌రు &quest; అనే వివ‌రాలు తెలుసుకునేందుకు అప్ప‌ట్లో కొంద‌రు à°°‌ష్య‌న్ సైంటిస్టులు ప్ర‌యోగాలు చేశార‌ట‌&period; అందులో భాగంగా వారు 5 మంది ఖైదీల‌ను à°¤‌à°® ప్ర‌యోగానికి ఎంచుకున్నార‌ట‌&period; ఈ క్ర‌మంలో వారిని ఒక ప్ర‌త్యేక‌మైన గ‌దిలోకి పంపి&period;&period; à°¬‌à°¯‌టి నుంచి తాళం వేశారు&period; అయితే వారిని à°¬‌à°¯‌టి నుంచి చూసేందుకు&period;&period; కేవ‌లం à°¬‌à°¯‌టి నుంచి మాత్ర‌మే వారు క‌నిపించేలా టు-వే మిర్ర‌ర్స్‌ను ఏర్పాటు చేశార‌ట‌&period; అనంత‌రం ఆ గ‌దిలోకి ఓ ప్ర‌త్యేకమైన గ్యాస్‌ను పంపించార‌ట‌&period; దాంతో వారికి నిద్ర రాకుండా ఉంటుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61646 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;russian-sleep-experiment&period;jpg" alt&equals;"russian sleep experiment is it true " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే మొదటి 4 రోజుల పాటు ఆ ఖైదీలు గ‌దిలో బాగానే ఉన్నార‌ట&period; కానీ 5à°µ రోజు నుంచి వారు రోజుకో à°°‌కంగా ప్ర‌à°µ‌ర్తించ‌డం మొద‌లు పెట్టార‌ట‌&period; ఒక‌సారి వారు తీవ్ర‌మైన ఒత్తిడిలో ఉన్న‌ట్లు క‌నిపించార‌ట‌&period; ఒక‌సారి కంఠ స్వ‌రం à°ª‌గిలిపోయేలా అరిచార‌ట‌&period; ఒక‌సారి పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉన్నార‌ట&period; ఇలా కొన్ని రోజులు గ‌డిచాయి&period; 9à°µ రోజు à°¤‌రువాత సైంటిస్టులు ఖైదీల‌ను à°¬‌à°¯‌ట‌కు విడుద‌à°² చేస్తామ‌ని చెబితే అందుకు వారు నిరాక‌రించార‌ట‌&period; ఆ à°¤‌రువాత 15 రోజులు కాగానే ఆ గ‌దిలోని తాజా గాలిని పంపార‌ట‌&period; దీంతో ఆ ఖైదీల చ‌ర్మం&comma; లోప‌లి మాంసం ఊడి à°µ‌చ్చింద‌ట‌&period; అంతేకాదు&comma; ఆ ఖైదీలు à°¤‌à°® పొట్ట కోసుకున్నార‌ట‌&period; à°¤‌à°® కండ‌రాల‌ను క‌ట్ చేసుకుని à°¤‌à°® మాంసం తామే తిన్నార‌ట‌&period; అయితే చివ‌à°°‌కు వారు బాగా క్రూరులుగా మార‌డంతో వారిని సైంటిస్టులు కాల్చి చంపేశార‌ట‌&period; ఇదీ&period;&period; à°°‌ష్య‌న్ స్లీప్ ఎక్స్‌à°ª‌రిమెంట్ గురించి à°®‌à°¨‌కు ఇంట‌ర్నెట్‌లో అందుబాటులో ఉన్న à°¸‌మాచారం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ నిజానికి ఈ ప్రయోగం అస‌లు జ‌à°°‌గ‌లేద‌ని&comma; ఎవ‌రో కావాల‌ని ఒక క‌à°¥ అల్లి&comma; అందుకు అనుగుణంగా ఫొటోల‌ను క్రియేట్ చేసి à°µ‌దిలార‌ని&period;&period; దీంతో వాటిని చూసి జ‌నాలు నిజ‌మే అని à°¨‌మ్మార‌ని&period;&period; కొంద‌రు అంటుంటారు&period; అస‌లు ఆ ప్ర‌యోగం జ‌రిగిన‌ట్లు ఎక్క‌à°¡à°¾ ఆధారాలు లేవ‌ని కూడా కొంద‌రు ఈ విష‌యాన్ని కొట్టి పారేస్తుంటారు&period; ఏది ఏమైనా&period;&period; ప్ర‌స్తుత à°¤‌రుణంలోనే కాదు&comma; ఒక‌ప్పుడు కూడా ఇలాంటి అనుమానాస్ప‌à°¦ వార్త‌లు&comma; విష‌యాలు జ‌నాల్లో అలా చ‌క్క‌ర్లు కొట్టేవ‌న్న‌మాట‌&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts