business

యూకేకు చెందిన గోల్డెన్ వీసా అంటే ఏమిటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌త్‌కు చెందిన à°µ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోడీ 2018లో లండ‌న్‌కు పారిపోయిన విష‌యం తెలిసిందే&period; దేశంలోని à°ª‌లు బ్యాంకుల‌కు ఆయ‌à°¨ కొన్ని వేల కోట్ల రూపాయ‌లు à°¶‌à° ‌గోపం పెట్టి దేశం à°µ‌దిలి వెళ్లిపోయాడు&period; కేవ‌లం పంజాబ్ నేష‌à°¨‌ల్ బ్యాంక్‌కే రూ&period;13వేల కోట్లు ఎగ్గొట్టాడు&period; అయితే అలా దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన నీర‌వ్ à°®‌ళ్లీ ఇటీవ‌లే లండ‌న్‌లో క‌నిపించి వార్త‌ల్లో నిలిచాడు&period; ఈ క్ర‌మంలోనే నీర‌వ్ అస‌లు యూకేలో ఎలా ఉంటున్నాడు &quest; అత‌నికి ఏ వీసా à°²‌భించింది &quest; అని ఆరా తీయ‌గా&comma; అత‌ను గోల్డెన్ వీసాపై అక్క‌à°¡ నివాసం ఉంటున్న‌ట్లు తెలిసింది&period; à°®‌à°°à°¿&period;&period; అస‌లు ఈ గోల్డెన్ వీసా అంటే ఏమిటో&comma; దాన్ని ఎవ‌రికి&comma; ఎందుకు ఇస్తారో&period;&period; ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యూకేలో సెటిల్ అవ్వాల‌నుకునే ఇత‌à°° దేశాల‌కు చెందిన à°§‌నికుల‌కు గోల్డెన్ వీసా ఇస్తారు&period; అయితే అందుకు గాను ముందుగా వారు ఆ దేశంలో 20 à°²‌క్ష‌à°² పౌండ్ల‌ను ఏదైనా వ్యాపారంలో పెట్టుబ‌à°¡à°¿ పెట్టాలి&period; దీంతో అలా పెట్టుబ‌à°¡à°¿ పెట్టిన‌ప్ప‌టి నుంచి 5 ఏళ్ల à°¤‌రువాత వారికి యూకేలో గోల్డెన్ వీసా à°µ‌స్తుంది&period; దీంతో వారు యూకే పౌరులు అయిపోతార‌న్న‌మాట‌&period; అలా గోల్డోన్ వీసా పొందితే ఇక వారు అక్క‌డే సెటిల్ కావ‌చ్చు&period; ఆ దేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61650 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;uk-golden-visa&period;jpg" alt&equals;"do you know about uk golden visa " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే 5 ఏళ్ల à°µ‌à°°‌కు ఆగ‌లేమ‌నుకునే వారు 50 à°²‌క్ష‌à°² పౌండ్ల‌ను వ్యాపారంలో పెడితే&period;&period; 3 ఏళ్లలోనే గోల్డెన్ వీసా ఇస్తారు&period; అలాగే 1 కోటి పౌండ్ల‌ను వ్యాపారంలో పెడితే కేవ‌లం 2 సంవ‌త్స‌రాల్లోనే గోల్డెన్ వీసా ఇస్తారు&period; అలా చాలా à°¤‌క్కువ వ్య‌à°µ‌ధిలోనే కోటీశ్వ‌రులెవ‌రైనా యూకే గోల్డెన్ వీసా పొంది అక్క‌డే స్థిర నివాసం ఏర్ప‌రుచుకోవ‌చ్చు&period; యూకేలో ఇత‌à°° దేశాల వారు ఎక్కువ‌గా పెట్టుబ‌డులు పెట్టేందుకు&comma; ఆ దేశ ఆర్థిక స్థితిని à°¬‌à°²‌à°ª‌రిచేందుకు ఈ గోల్డెన్ వీసా రూల్‌ను 2008లో తెచ్చారు&period; దీంతో చాలా మంది అక్క‌à°¡ పెట్టుబ‌డులు పెట్టి గోల్డెన్ వీసా పొంది అక్క‌డే సెటిల్ అవ్వాల‌ని చూస్తున్నారు&period; అందులో భాగంగానే గ‌తంలో విజ‌య్ మాల్యా లండ‌న్‌లో సెటిల్ అయ్యాడు&period; ఇప్పుడు అత‌ని బాట‌లోనే నీర‌వ్ మోడీ లండ‌న్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు&period; à°®‌à°°à°¿ మాల్యాను భార‌త్‌కు à°°‌ప్పించ‌డానికే à°¸‌à°¤‌à°®‌తం అయిన à°®‌à°¨ దేశ అధికారులు ఇక నీర‌వ్‌ను à°®‌à°¨ దేశానికి తీసుకువ‌చ్చేందుకు ఎన్ని తంటాలు à°ª‌à°¡‌తారో వేచి చూస్తే తెలుస్తుంది&period; ఏది ఏమైనా&period;&period; ఈ గోల్డోన్ వీసా à°µ‌ల్ల ఆర్థిక నేర‌స్థులు పెరిగిపోతున్నార‌ని à°ª‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు&period; à°®‌à°°à°¿ దీనిపై మీ కామెంట్‌ను మాకు తెలియ‌జేయండి&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts