అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

శృంగార సామర్థ్యాన్ని పెంచే ఈ మెడిసిన్‌.. గుండె జ‌బ్బుల‌కు కూడా మంచిదేన‌ట‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">రతి సామర్ధ్యాన్ని పెంచుకోడానికి వయాగ్రా మెడిసిన్ వాడేయటం అందరికి సాధారణమైంది&period; ఈ మందు వాడితే రతి సామర్ధ్యం పెరగటమే కాదు&comma; గుండెకు కూడా మేలు చేస్తుందంటున్నారు పరిశోధకులు&period; వయాగ్రా మెడిసిన్ లోని కొన్ని పదార్ధాలు గుండె కణాలలో గల జైంట్ ప్రొటీన్ తితిన్ ను ఉత్పత్తి చేసే ఒక ఎంజైమును యాక్టివేట్ చేస్తాయని ఒక తాజా పరిశోధనలో వెల్లడైంది&period; ఆర్ యుబి ఇన్ స్టిట్యూట్ ఫిజియాలజీ లోని పరిశోధకుడు వుల్ఫ్ గాంగ్ లింకే తాము ఈ పరిశోధనలను ప్రస్తుతానికి జంతువులపై పరిశోధించి ఫలితాలు బాగా వున్నట్లు కనుగొన్నామని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">త్వరలోనే అది గుండె జబ్బులుగల రోగులపై కూడా పరిశోధించి మంచి వైద్యం అందించటంలో సక్సెస్ అవ్వగలమని భావిస్తున్నట్లు తెలిపారు&period; ఈ మందులో రక్త నాళాలు రిలాక్స్ చేసే కొన్ని గుణాలు వున్నాయని ఈ కారణంగానే మొదట్లో వయాగ్రా మందు రతి సామర్ధ్యాన్ని పెంచే మందుగా మార్కెట్ లోకి వచ్చిందని వీరు తెలుపుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85419 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;viagra&period;jpg" alt&equals;"viagra tablets can also do good for heart patients " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వయాగ్రా కనుక ఆశించిన మేరకు గుండె సంబంధిత సమస్యలకు కూడా ఉపయోగపడితే&comma; ఇకపై వయాగ్రా వాడేవారికి జంట లాభాలు అంటే&comma; ఒకవైపు రతి సామర్ధ్యం కొరకు మరోవైపు&comma; వారికి గుండె సంబంధిత సమస్యలకు జవాబు కాగలదు&period; కనుక గుండె జబ్బుల రోగులు సైతం యధేచ్ఛగా రతిక్రీడలనాచరించేయవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts