Eagle : గ‌ద్ద పునర్జన్మ గురించి ఈ రహస్యం మీకు తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Eagle &colon; à°ª‌క్షుల్లో గ‌ద్ద‌కు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంటుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; à°ª‌క్షి రాజుగా పేరు గాంచిన గ‌ద్ద జీవితం మిగితా à°ª‌క్షుల కంటే చాలా విభిన్నంగా ఉంటుంది&period; గ‌ద్ద à°¤‌à°¨ దృష్టికి ఉన్న à°¶‌క్తితో మేఘాలపై నుండి కూడా భూమిపై à°¤‌à°¨ à°²‌క్ష్యాన్ని చూడ‌గ‌à°²‌దు&period; అంత‌టి à°¶‌క్తి గ‌ద్ద చూపుకు ఉంటుంది&period; వివిధ à°°‌కాల ఆకారాల్లో చాలా చురుకుగా గ‌ద్ద ఆకాశంలో ఎగురుతుంది&period; గ‌ద్ద‌ గురించి à°®‌నం చెప్పుకోవ‌à°²‌సిన à°®‌రో ముఖ్య‌మైన విష‌యం కూడా ఉంది&period; అదే గ‌ద్ద పున‌ర్జ‌న్మ‌&period; గ‌ద్ద‌కు పున‌ర్జ‌న్మ ఏంటి అని à°®‌à°¨‌లో చాలా మందికి సందేహం క‌లుగుతుంది&period; గ‌ద్ద పున‌ర్జ‌న్మ గురించి తెలుసుకోవాలంటే గ‌ద్ద జ‌న్మ à°°‌à°¹‌స్యం గురించి తెలుసుకోవాల్సిందే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌ద్ద సుమారు 70 సంవ‌త్స‌రాల à°µ‌à°°‌కు జీవించ‌గ‌à°²‌దు&period; గ‌ద్ద‌కు 30 నుండి 40 సంవ‌త్స‌రాల à°µ‌à°¯‌సు రాగానే అది క్రమంగా à°¬‌à°²‌హీన à°ª‌à°¡‌డం మొద‌à°²‌వుతుంది&period; ఈ à°¸‌à°®‌యంలోనే గ‌ద్ద పంజాలు à°¬‌à°²‌హీన à°ª‌à°¡à°¿ వేటాడ‌డానికి à°¸‌à°¹‌క‌రించ‌వు&period; ముక్కు బాగా పెరిగిపోయి ఆహారం తీసుకోవ‌డానికి ఇబ్బంది అవుతుంది&period; రెక్క‌లు బాగా పెరిగి à°¸‌రిగ్గా ఎగ‌à°°‌లేదు&period; ఇలాంటి విప‌త్క‌à°° à°¸‌à°®‌యంలో గ‌ద్ద ముందు రెండే దారులు ఉంటాయి&period; ఇలాంటి à°ª‌రిస్థితుల‌ను ఎదుర్కొంటూ ఇదే à°¶‌రీరంతో ఆహారం లేక à°®‌à°°‌ణించ‌à°¡‌మా&period;&period; లేక కొత్త జీవితాన్ని ప్రారంభించ‌à°¡‌మా&period;&period; కానీ గ‌ద్ద మాత్రం రెండో దారిని ఎంచుకుని పున‌ర్జ‌న్మ ఎత్త‌డానికి సిద్ధ‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16673" aria-describedby&equals;"caption-attachment-16673" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16673 size-full" title&equals;"Eagle &colon; గ‌ద్ద పునర్జన్మ గురించి ఈ రహస్యం మీకు తెలుసా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;eagle&period;jpg" alt&equals;"do you know about Eagle rebirth process " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16673" class&equals;"wp-caption-text">Eagle<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌ఠోర శ్ర‌à°®‌తో à°¤‌à°¨‌ను తాను మార్చుకోవ‌డానికి సిద్ద‌మైన గ‌ద్ద ఎత్తైన à°ª‌ర్వ‌తానికి చేరుకుంటుంది&period; అక్క‌à°¡ తాత్కాలికంగా నివాసాన్ని ఏర్ప‌రుచుకుంటుంది&period; ముందుగా ఆహారం తీసుకోవ‌డానికి వీలు లేకుండా పెరిగిన à°¤‌à°¨ ముక్కును బండ‌రాయికి పొడుచుకోవ‌డం ప్రారంభిస్తుంది&period; నొప్పి పెడుతున్న‌ప్ప‌టికీ పెరిగిన ముక్కును అర‌గ‌దీసుకుంటుంది&period; అలాగే గుబురుగా పెరిగి ఎగ‌à°°‌డానికి à°¸‌à°¹‌క‌రించ‌ని à°¤‌à°¨‌ రెక్క‌à°²‌ను ఒక్కొక్క‌టిగా తానే తొల‌గించుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక చివ‌à°°‌గా à°¤‌à°¨ పంజాల‌ను బండ‌రాయికి వేసి కొడుతూ విర‌గ్గొట్టుకుని కొత్త పంజాల కోసం ఎదురు చూస్తుంది&period; ఇలా 150 రోజుల పాటు శ్ర‌మించిన à°¤‌రువాత గ‌ద్ద కొత్త రెక్క‌à°²‌తో&comma; కొత్త ముక్కుతో&comma; కొత్త పంజాతో à°¨‌à°µ à°¯‌వ్వ‌నంగా నూత‌నోత్తేజంతో కొండ శిఖ‌రంపై ఎగురుతుంది&period; ఆత్మ విశ్వాసం కోల్పోకుండా ఎలాగైనా à°¬‌à°¤‌కాల‌నే సంక‌ల్పంతో 5 నెల‌à°² పాటు à°¤‌à°¨‌ను తాను కొత్త‌గా మార్చుకున్న గ‌ద్ద మిగ‌తా 30 సంవ‌త్స‌రాల పాటు హాయిగా జీవిస్తుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts