sports

మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌.. బంగ్లా జ‌ట్టు బోణీ..

<p style&equals;"text-align&colon; justify&semi;">యూఏఈ వేదిక‌గా జ‌రుగుతున్న à°®‌హిళ‌à°² టీ20 ప్ర‌పంచ‌క‌ప్ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ à°®‌హిళ‌à°² జ‌ట్టు బోణీ కొట్టింది&period; స్కాట్లండ్‌పై 16 à°ª‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది&period; బంగ్లా జ‌ట్టు నిర్దేశించిన స్వ‌ల్ప à°²‌క్ష్యాన్ని కూడా స్కాట్లండ్ ఛేదించ‌లేక‌పోయింది&period; ఎప్ప‌టిక‌ప్పుడు వికెట్ల‌ను కోల్పోతూ à°µ‌చ్చింది&period; దీంతో à°ª‌రాజ‌యం పాలైంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకోగా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆ జ‌ట్టు 7 వికెట్ల à°¨‌ష్టానికి 119 à°ª‌రుగులు చేసింది&period; ఆ జట్టు ప్లేయ‌ర్ల‌లో శోబ‌à°¨ మొస్త‌à°°à°¿ 36 à°ª‌రుగుల‌తో రాణించింది&period; అలాగే షాతి రాణీ 29 à°ª‌రుగులు చేసింది&period; స్కాట్లండ్ బౌల‌ర్ల‌లో à°¸‌స్కియా హోర్లీ 3 వికెట్లు తీయ‌గా&comma; కేథ‌రిన్ ఫ్రేజ‌ర్‌&comma; ఒలివియా బెల్‌&comma; కాథ‌రిన్ బ్రైస్ à°¤‌లా 1 వికెట్ à°ª‌à°¡‌గొట్టారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49377 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;wt20wc-ban-vs-sco&period;jpg" alt&equals;"bangladesh women cricket team won by 16 runs against scotland " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనంత‌రం బ్యాటింగ్ చేసిన స్కాట్లండ్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల à°¨‌ష్టానికి 103 à°ª‌రుగులు మాత్ర‌మే చేసింది&period; ఆ జ‌ట్టు ప్లేయ‌ర్ల‌లో సారా బ్రైస్ మాత్ర‌మే 49 à°ª‌రుగులు చేసి రాణించింది&period; మిగిలిన ఎవ‌రు ఆక‌ట్టుకునే ప్ర‌à°¦‌ర్శ‌à°¨ చేయ‌లేదు&period; ఇక బంగ్లా బౌల‌ర్ల‌లో రితు మోని 2 వికెట్లు తీయ‌గా&comma; à°°‌బేయా ఖాన్‌&comma; à°«‌హిమా ఖ‌తున్‌&comma; à°¨‌హిదా అక్త‌ర్‌&comma; à°®‌రుఫా అక్త‌ర్‌à°²‌కు à°¤‌లా 1 వికెట్ à°¦‌క్కింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts