information

రైల్వే స్టేషన్ల పేర్ల చివ‌ర్లో జంక్ష‌న్‌, ట‌ర్మిన‌స్‌, సెంట్ర‌ల్ అని ఎందుకు ఉంటుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌తీయ రైల్వే&period; à°®‌à°¨ దేశంలో అతి పెద్ద à°°‌వాణా సంస్థ ఇది&period; భార‌à°¤ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో à°¨‌à°¡‌à°ª‌à°¬‌డుతోంది&period; ప్ర‌పంచంలోనే à°®‌à°¨ రైల్వే నెట్‌à°µ‌ర్క్ అతి పెద్ద రైల్వే నెట్‌à°µ‌ర్క్‌à°²‌లో 4à°µ స్థానంలో ఉంది&period; మొత్తం 92&comma;081 కిలోమీట‌ర్ల రైల్వే ట్రాక్ ఉంది&period; వీటి ద్వారా 66&comma;687 కిలోమీట‌ర్ల దూరం క‌à°µ‌ర్ అవుతుంది&period; ఇక 2015-16 à°®‌ధ్య కాలంలో 810 కోట్ల‌కు పైగా ప్ర‌యాణికులు దేశంలోని అనేక రైళ్ల‌లో ప్ర‌యాణించారు&period; అంటే ఆ గ‌ణాంకాల‌ను చూసుకుంటే రోజుకు దాదాపుగా ప్ర‌స్తుతం 2&period;2 కోట్ల మంది ప్ర‌యాణికులు రోజుకు రైళ్లలో ప్ర‌యాణం చేస్తున్న‌ట్టు లెక్క‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే… à°®‌నం సాధార‌ణంగా కొన్ని రైల్వే స్టేష‌న్ల పేర్ల‌కు చివ‌ర్లో జంక్ష‌న్‌&comma; ట‌ర్మిన‌స్‌&comma; సెంట్ర‌ల్&comma; కంటోన్మెంట్ అని చ‌దువుతాం క‌దా&period; కొన్నింటికి ఇలాంటి పేర్లు ఏవీ ఉండ‌వు&period; కేవ‌లం ఆ స్టేష‌న్ పేరు మాత్ర‌మే ఉంటుంది&period; అలా ఎందుకు ఉంటుందో తెలుసా&period;&period;&quest; అదే ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49381 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;terminus&period;jpg" alt&equals;"do you know the meaning of junction and terminus and central " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ట‌ర్మిన‌స్‌<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రైళ్లు ఇలాంటి స్టేష‌న్ల‌లోకి ఎంట‌ర్ అయ్యే దిశ‌లోనే à°®‌ళ్లీ తిరిగి వెళ్లిపోతాయి&period; అంటే ట్రెయిన్స్ స్టేష‌న్‌లోకి వచ్చిన దిశ‌లోనే వెన‌క్కి తిరిగి వెళ్తాయి అన్న‌మాట‌&period; అంటే ఈ స్టేష‌న్ల‌లో రెండో వైపున‌కు ట్రాక్ ఉండ‌దు&period; అందుకే ఇలాంటి రైల్వే స్టేష‌న్ల‌ను ట‌ర్మిన‌స్ అని పిలుస్తారు&period; ఛ‌త్ర‌à°ª‌తి శివాజీ ట‌ర్మిన‌స్ &lpar;CST&rpar;&comma; లోక‌మాన్య తిల‌క్ ట‌ర్మిన‌స్ &lpar;LTT&rpar; వంటివి ఇందుకు ఉదాహ‌à°°‌à°£‌లు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; సెంట్ర‌ల్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అత్యంత à°°‌ద్దీగా ఉండే రైల్వే స్టేషన్ల‌ను సెంట్ర‌ల్‌గా పిలుస్తారు&period; ఈ స్టేష‌న్ల‌లో చుట్టు à°ª‌క్క‌à°² à°®‌రికొన్ని రైల్వే స్టేష‌న్లు కూడా ఉంటాయి&period; పెద్ద ఎత్తున రైళ్లు à°µ‌స్తుంటాయి&period; ప్ర‌యాణికులు ప్ర‌యాణం చేస్తుంటారు&period; అందుకే ఇలాంటి స్టేష‌న్ల‌ను సెంట్ర‌ల్ అని పిలుస్తారు&period; ముంబై సెంట్ర‌ల్ &lpar;BCT&rpar;&comma; చెన్నై సెంట్ర‌ల్ &lpar;MAS&rpar;&comma; ట్రివేండ్రం సెంట్ర‌ల్ &lpar;TVC&rpar;&comma; మంగ‌ళూర్ సెంట్రల్ &lpar;MAQ&rpar;&comma; కాన్పూర్ సెంట్ర‌ల్ &lpar;CNB&rpar; లు à°®‌à°¨ దేశంలో ఉన్న సెంట్ర‌ల్ రైల్వే స్టేష‌న్లు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-49382" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;madhua-jn&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; జంక్ష‌న్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏదైనా రైల్వే స్టేష‌న్‌లో 3 రూట్లు ఉంటే దాన్ని జంక్ష‌న్‌గా పిలుస్తారు&period; అంటే ఒక రూట్‌లో à°µ‌చ్చిన ట్రెయిన్ ఆ స్టేష‌న్ నుంచి వెళ్లేందుకు 2 రూట్లు ఉండాలి&period; దీంతో అలాంటి స్టేష‌న్ల‌ను జంక్ష‌న్లుగా వ్య‌à°µ‌à°¹‌రిస్తారు&period; à°®‌à°¨ దేశంలో జంక్ష‌న్లుగా పిల‌à°µ‌à°¬‌డే రైల్వే స్టేష‌న్లు చాలానే ఉన్నాయి&period; కాజిపేట జంక్ష‌న్‌&comma; విజ‌à°¯‌వాడ జంక్ష‌న్‌&comma; à°®‌ధుర జంక్ష‌న్ ఇలా అన్న‌మాట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; కంటోన్మెంట్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రైల్వే స్టేష‌న్ల‌కు à°¸‌మీపంలో ఆర్మీ అధికారుల హెడ్ క్వార్ట‌ర్లు&comma; నివాసాలు ఉంటే అలాంటి స్టేష‌న్ల‌ను కంటోన్మెంట్ అని పిలుస్తారు&period; వెల్లూర్ కంటోన్మెంట్‌&comma; బెంగుళూరు కంటోన్మెంట్ దీనికి ఉదాహ‌à°°‌à°£‌లు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; స్టేష‌న్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన చెప్పిన నాలుగు కాని రైల్వే స్టేష‌న్ల‌ను à°µ‌ట్టి స్టేష‌న్లుగానే à°ª‌రిగ‌ణిస్తారు&period; వీటిలోకి ట్రెయిన్లు వస్తాయి&period; వెళ్తాయి&period; అవి ప్రయాణికుల‌వి లేదంటే గూడ్స్ ట్రెయిన్స్ ఏవైనా కావ‌చ్చు&period; ఇవి సాధార‌à°£ రైల్వే స్టేష‌న్ల కోవ‌కు చెందుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts