sports

20 ఏళ్ల సచిన్… 25 ఏళ్ల అంజలికి ఎలా పడిపోయాడంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ లవ్ స్టోరీ మాత్రం చాలామందికి ఎవర్ గ్రీన్ ఫేవరెట్&period; తన కంటే ఐదు సంవత్సరాలు పెద్దదైన అంజలిని 1955లో పెళ్లి చేసుకున్నాడు లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్&period; వీరికి ఓ కూతురు సారా టెండూల్కర్&comma; ఓ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఉన్నారు&period; ప్రేమకు వయసుతో కూడా సంబంధం లేదని నిరూపించింది సచిన్ మరియు అంజలి జంట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1990 లో ఓ అంతర్జాతీయ టూర్ నుంచి స్వదేశానికి వస్తున్నాడు సచిన్ టెండూల్కర్&period; ఆ సమయంలో తన తల్లిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన అంజలిని ఎయిర్ పోర్ట్ లో చూసి తొలిచూపులోనే మనసు పారేసుకున్నాడు&period; ఆ తర్వాత ఓ పార్టీలో స్నేహితుల ద్వారా ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడింది&period; ఈ పరిచయం కాస్త స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారింది&period; అంజలి మరియు సచిన్ కలిసి ఓ మూవీ కి వెళ్లారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73301 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;sachin-tendulkar&period;jpg" alt&equals;"do you know how sachin tendulkar and anjali love story started " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తనను చూస్తే జనం గుమిగూడి తారని థియేటర్ కు లేట్ గా వెళ్ళాడు సచిన్ టెండూల్కర్&period; అయితే ఇంటర్వెల్ లో సచిన్ ను చుట్టుముట్టేసారు జనం&period; టెండూల్కర్ ఫాలోయింగ్ చూసి షాక్ అయింది అంజలి&period; ఆ తర్వాత అంజలి మరియు సచిన్ ఐదు ఏళ్ళు కలిసి డేటింగ్ చేసి… ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు&period; మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్న అంజలి పెళ్లి తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టేసింది&period; సచిన్ టెండుల్కర్ కుటుంబాన్ని చూసుకుంటూ జీవితాన్ని గడిపేస్తోంది అంజలి&period; కాగా సచిన్ టెండూల్కర్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పి&period;&period; ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts