వినోదం

హీరోయిన్లను రిపీట్ చేసిన 5 మంది డైరెక్టర్స్.! ఏ డైరెక్టర్ ఏ హీరోయిన్ ను రిపీట్ చేసారో చూడండి.!

సినిమా అంటే ఓ పెద్ద ప్రపంచం. ఈ పరిశ్రమలో లాభాలు రావచ్చు. ఒకే సారి కోటీశ్వరులు కావచ్చు. అయితే.. కొన్ని ట్యాక్‌ టిక్స్‌ పాటిస్తే.. మాత్రం.. అన్ని విజయాలే వస్తాయి. అలా.. కొంత మంది నిర్మాతలు మరియు దర్శకులు కొన్ని నియామాలు పాటించి సక్సెస్‌ అవుతున్నారు. ఇలాంటిదే.. తమకు కలిసొచ్చిన హీరోయిన్లను పెట్టి.. సినిమాలు తీశారు కొంత మంది దర్శకులు. వారేవరో ఇప్పుడు చూద్దాం.

వివి. వినాయక్ నయనతారతో తీసిన లక్ష్మీ, యోగి, అదుర్స్ మూవీలు హిట్ అయ్యాయి. అలాగే శృతి హాస‌న్‌ను పెట్టి హ‌రీష్ శంక‌ర్ తీసిన గ‌బ్బ‌ర్ సింగ్‌, రామ‌య్యా వ‌స్తావ‌య్యా హిట్ అయ్యాయి. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ – పూజా హెగ్డేల‌ది కూడా హిట్ కాంబినేష‌న్ అని చెప్పాలి. అరవింద సమేత, అల‌ వైకుంఠ పురంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లుగా నిలిచాయి.

these directors repeated these actress in their movies and got hits

శ్రీను వైట్ల – జెనిలీయా కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఢీ, రెడీ మూవీలు సైతం బ్లాక్ బ‌స్ట‌ర్‌లుగా నిలిచాయి. అలాగే శేఖర్‌ కమ్ముల – సాయిపల్లవి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఫిదా, లవ్‌ స్టోరీ సినిమాలు హిట్ అయ్యాయి. ఇలా ప‌లువురు ద‌ర్శ‌కులు హీరోయిన్ల‌ను రిపీట్ చేసి హిట్లు కొట్టారు.

Admin

Recent Posts