Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home sports

ధోనీకి అత్యంత ఇష్ట‌మైన క్రికెట‌ర్ ఎవ‌రో తెలుసా..?

Admin by Admin
March 2, 2025
in sports, వార్త‌లు
Share on FacebookShare on Twitter

టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్.ధోని గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. భారత జట్టులో వికెట్ కీపర్ గా ఉంటూ భారత క్రికెట్ కెప్టెన్ అయ్యారు. అంతేకాదు ఈయన హయాంలో పొట్టి క్రికెట్ తో పాటు వన్డే క్రికెట్ లో మనం దేశం క్రికెట్ వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. ఈయన కెప్టెన్సీ లో మన దేశానికి వన్డే తో పాటు టెస్ట్ క్రికెట్ లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు దక్కాయి.

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పినా, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. అయితే కేవలం క్రికెట్ వల్లే కాదు, ధోనీకి ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి. అందుకే అంతర్జాతీయ క్రికెట్లో రిటైర్మెంట్ తీసుకున్న సరే, ధోని సంపద ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఇటు బ్రాండ్ ఎండార్స్మెంట్లు, అటు బిజినెస్ లు ధోని ఆస్తుల విలువను పెంచుతున్నాయి. ధోని కూడా తగ్గేదేలే అన్నట్టుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ పోతున్నాడు.

do you know who is dhonis favorite cricket player

ఇకపోతే క్రికెట్ లో తన రోల్ మోడల్ ఎవరు అనే విషయాన్ని లెజెండరీ క్రికెటర్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చెప్పుకొచ్చాడు. నా క్రికెట్ రోల్ మోడల్, క్రికెట్ ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ మాత్రమే. అతనిలా ఆడాలని అందరం అనుకుంటాము. ఆయనలా ఆడాలని ఎప్పుడూ నేను కోరుకుంటాను అంటూ మహేంద్ర సింగ్ ధోని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఇక ధోని వ్యాఖ్యలపై స్పందిస్తున్న ఎంతోమంది నేటిజెన్లు ఇద్దరూ క్రికెట్ లెజెండ్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. అయితే ధోని రోల్ మోడల్ అయినా సచిన్ టెండూల్కర్ ధోని కెప్టెన్సీ లోనే ఎన్నో ఏళ్ల పాటు టీం ఇండియాకు ఆడాడు అన్న విషయం తెలిసిందే.

Tags: Dhoni
Previous Post

చిరంజీవికి ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరో తెలుసా..!!

Next Post

పాదాల్లో వాపులు క‌నిపిస్తున్నాయా..? అయితే జాగ్ర‌త్త‌..!

Related Posts

వినోదం

ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా..?

June 14, 2025
వినోదం

మహేష్ కు తెలుగు రాయడం, చదవడం రాదా…?

June 14, 2025
వినోదం

మెగా ఫామిలీ మీద కామెంట్స్ చేసి సినిమా అవకాశాలు కోల్పోయిన వారు వీరేనా ?

June 14, 2025
హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!