sports

ఇంగ్లాండ్ వ‌ర్సెస్ ఇండియా టెస్ట్‌.. బుమ్రా వైపు న‌వ్వుతూ చూస్తున్న ఈ అమ్మాయి ఎవ‌రు..? ఏం చేస్తుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌ర్మింగ్ హామ్ వేదిక‌గా ఇంగ్లాండ్‌&comma; ఇండియాల à°®‌ధ్య కొన‌సాగుతున్న ఆండ‌ర్స‌న్‌&comma; టెండుల్క‌ర్ ట్రోఫీ 2025లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్‌లో ఓ ఆస‌క్తిక‌à°°‌మైన à°¸‌న్నివేశం చోటు చేసుకుంది&period; ఓ యువ‌తి ఇండియ‌న్ టీమ్ జెర్సీ à°§‌రించి బుమ్రా వైపు à°¨‌వ్వుతూ చూస్తుండ‌డం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది&period; దీంతో ఆ యువ‌తి ఎవ‌రు&comma; ఆమె ఇండియ‌న్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం చేస్తుంది&period;&period;&quest; అస‌లు ఆమె వివ‌రాలు ఏమిటి&period;&period;&quest; అని చాలా మంది తెలుసుకోవ‌డం కోసం ఆమె గురించి వెద‌క‌డం మొద‌లు పెట్టారు&period; ఈ క్ర‌మంలోనే ఆమె బుమ్రా వైపు à°¨‌వ్వుతూ చూస్తున్న ఫోటో కూడా సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ గా మారింది&period; ఇక ఆమె ఎవ‌రు అంటే&period;&period;&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా ఏ జ‌ట్టు అయినా ఒక దేశంలో à°ª‌ర్య‌ట‌à°¨‌కు à°µ‌చ్చిన‌ప్పుడు ఆతిథ్య జ‌ట్టు వారికి à°¸‌దుపాయాల‌ను క‌ల్పిస్తుంది&period; ప్ర‌స్తుతం ఇండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది క‌నుక ఇండియాకు ఇంగ్లండ్ అన్ని à°¸‌దుపాయాల‌ను క‌ల్పిస్తోంది&period; అందులో భాగంగానే ఇంగ్లండ్ జ‌ట్టు యాజ‌మాన్యం à°¤‌à°°‌ఫున ఒక వ్య‌క్తిని ప్ర‌తినిధిగా పంపిస్తారు&period; ఆ ప్ర‌తినిధి à°ª‌ర్య‌టించే జ‌ట్టు అయిన భార‌త్‌కు అన్ని à°¸‌దుపాయాలు à°¸‌క్ర‌మంగా à°²‌భిస్తున్నాయో లేదో à°ª‌ర్య‌వేక్షిస్తారు&period; జ‌ట్టు ప్ర‌యాణం&comma; à°¬‌à°¸‌&comma; స్టేడియంలో ప్రాక్టీస్ చేయ‌డం వంటి విష‌యాల్లో ఆ ప్ర‌తినిధి జ‌ట్టుకు à°¸‌హాయంగా ఉంటారు&period; ఏమైనా అవ‌à°¸‌రం అయితే ఆతిథ్య జ‌ట్టుతో మాట్లాడి à°¸‌దుపాయాలు అందేలా చూస్తారు&period; ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఆమెను ఇంగ్లండ్ జ‌ట్టు భార‌త్ కోసం à°¸‌హాయ‌కారిగా నియ‌మించింది&period; ఇక ఆమె పేరు యాస్మిన్ à°¬‌దియాని&period; ఆమె ఒక ఫిజియోథెర‌పిస్టు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90794 size-full" src&equals;"http&colon;&sol;&sol;139&period;59&period;43&period;173&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;yasmin-badiani&period;jpg" alt&equals;"do you know who is this girl in indian dressing room " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాస్మిన్ ఇంగ్లండ్‌లో ఉన్న యూనివర్సిటీ ఇఫ్ లీసెస్ట‌ర్ నుంచి 2010లో ఫిజియో థెర‌పిస్టుగా à°ª‌ట్టా పొందింది&period; ప్ర‌స్తుతం భార‌త్ కోసం ఇంగ్లండ్ నియ‌మించిన జ‌ట్టు à°¸‌హాయ‌కారిగా బాధ్య‌à°¤‌à°²‌ను నిర్వ‌హిస్తోంది&period; ఆమె భార‌త్‌కు à°ª‌నిచేస్తుంది క‌నుక‌నే ఆమె ఇండియ‌న్ టీమ్ జెర్సీలో ఇండియ‌న్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంది&period; అయితే ఆమె బుమ్రా వంక à°¨‌వ్వుతూ చూడ‌డం మాత్రం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది&period; దీనిపై సోష‌ల్ మీడియాలో అనేక మీమ్స్ కూడా à°µ‌స్తుండ‌డం విశేషం&period; ఇక రెండో టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 427 à°ª‌రుగుల à°µ‌ద్ద డిక్లేర్ చేయ‌గా&comma; ఆతిథ్య ఇంగ్లండ్ జ‌ట్టు 3 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ఉంది&period; 5à°µ రోజు మిగిలిన 7 వికెట్ల‌ను తీస్తే ఇండియా ఈ టెస్టులో విజ‌యం సాధిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts