sports

నేటి నుంచే మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ క‌ప్‌.. ఎందులో వీక్షించాలి, మ్యాచ్‌లు ఎప్పుడు అంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పురుషుల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమిండియా అప్ర‌తిహ‌à°¤ విజ‌యాల‌తో దూసుకెళ్లి క‌ప్‌ను గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే&period; అయితే ఆ à°®‌ధుర క్ష‌ణాల‌ను ఫ్యాన్స్ ఇంకా à°®‌రిచిపోక‌ముందే ఇప్పుడు à°®‌హిళ‌à°² టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కు రంగం సిద్ధ‌మైంది&period; దుబాయ్ వేదిక‌గా జ‌à°°‌గ‌నున్న ఈ ప్ర‌పంచక‌ప్ టోర్నీ అక్టోబ‌ర్ 3 నుంచి ప్రారంభం కానుంది&period; తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌&comma; స్కాట్లండ్ పోటీ à°ª‌à°¡‌నున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొత్తం 10 టీమ్‌à°²‌ను రెండు గ్రూపులుగా విభ‌జించి ఈ పోటీల‌ను నిర్వ‌హిస్తున్నారు&period; గ్రూప్ à°¦‌à°¶‌లో టాప్ 2 లో నిలిచిన 2 జ‌ట్లు సెమీ ఫైన‌ల్ కు అర్హ‌à°¤ సాధిస్తాయి&period; సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌à°²‌ను అక్టోబ‌ర్ 17&comma; 18 తేదీల్లో నిర్వ‌హిస్తారు&period; ఫైన‌ల్ మ్యాచ్ అక్టోబర్ 20à°¨ జ‌à°°‌గ‌నుంది&period; ఈ మ్యాచ్‌à°²‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌à°µ‌ర్క్‌లో వీక్షించ‌à°µ‌చ్చు&period; అదే డిజిట‌ల్‌లో అయితే హాట్ స్టార్ యాప్‌లో వీక్షించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49275 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;womens-t20-world-cup-2024&period;jpg" alt&equals;"womens t20 world cup 2024 when and where to watch matches " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఇండియా టీమ్ గ్రూప్ ఎలో ఉంది&period; అందులో భార‌à°¤ జ‌ట్టు ఆస్ట్రేలియా&comma; న్యూజిలాండ్‌&comma; పాకిస్థాన్‌&comma; శ్రీ‌లంక జ‌ట్ల‌తో à°¤‌à°²‌à°ª‌డుతుంది&period; అక్టోబ‌ర్ 4à°µ తేదీన భార‌à°¤ జ‌ట్టు న్యూజిలాండ్‌తో&comma; 6à°µ తేదీన పాకిస్థాన్‌తో&comma; 9à°µ తేదీన శ్రీలంక‌తో&comma; 13à°µ తేదీన ఆస్ట్రేలియాతో à°¤‌à°²‌à°ª‌డుతుంది&period; మ్యాచ్‌à°²‌న్నీ భార‌à°¤ కాల‌మానం ప్ర‌కారం à°®‌ధ్యాహ్నం 3&period;30 గంట‌à°²‌కు లేదా రాత్రి 7&period;30 గంట‌à°²‌కు ప్రారంభం అవుతాయి&period; అయితే ఈ టోర్నీ వాస్త‌వానికి బంగ్లాదేశ్ లో జ‌à°°‌గాల్సి ఉంది&period; కానీ అక్క‌à°¡à°¿ à°ª‌రిస్థితుల కార‌ణంగా టోర్న‌మెంట్‌ను దుబాయ్‌కు మార్చారు&period; దీంతో దుబాయ్‌&comma; షార్జా వేదిక‌లుగా ఈ మ్యాచ్‌లు జ‌రుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts