అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు మూత్రం, మలవిసర్జన ఎలా జరుపుతారు? (సూటు వేసుకున్నప్పుడు)
వ్యోమగాములు వ్యోమనౌకలో వుండగా స్పేస్ సూటు ధరించరు. వ్యోమనౌక నుండి పరిశోధనల నిమిత్తం బయటకు వచ్చినపుడు మాత్రమే స్పేస్ సూటు ధరిస్తారు. వ్యోమనౌక నుండి బయటకు రావడానికి ...
Read more