లీడర్ లాంటి క్లాసిక్ సినిమా ఉన్నాక అదే కాన్సెప్ట్ కాపీ చేసిన భరత్ అనే నేను సినిమా ఎందుకు హిట్ అయ్యింది?
1999లో సమరసింహారెడ్డి సినిమా విడుదలైంది. బ్రహ్మాండమైన హిట్ అయింది. మొట్టమొదటిసారిగా హీరో ఒక ఫ్యాక్షనిస్టు పాత్ర పోషించిన సినిమా ఇది. బాలకృష్ణ కెరీర్‌లోనూ, తెలుగు సినిమా రంగంలోనూ ...
Read more